ఆమని గారు చాలా రోజుల తర్వాత కొంచెం ఖాళీ దొరకడంతో మీ కోడలు పిల్ల కథ చదవడం జరిగింది. అద్భుతంగా ఉంది. సంభాషణలు చాలా ఆకట్టుకున్నాయి. మరీ ముఖ్యంగా గీతా మరియు వర్మ ల మధ్య మాటలు చాలా బాగున్నాయి. కొంచెం గ్యాప్ తీసుకుంటానని చెప్పారు. కానీ ఈ కథను కూడా కంటిన్యూ చేయమని నా మనవి. అందరి పాఠకులలాగా నేను కూడా ఇలా అడగడం భావ్యం కాదని నాకు తెలుసు. ఎందుకంటే కథ రాయడం ఎంతో కష్టంతో కూడుకున్న పనో నాకు తెలుసు. కానీ మీ రచనా శైలి అంత అద్భుతంగా ఉంది మరి. కానీ నైట్ షిఫ్ట్ కథకు ఎటువంటి ఆటంకం కలగకుండా చూసుకోండి. ఎందుకంటే ఆ కథలో చాలా డైమన్షన్స్ ఉన్నాయి. ఆ కథ చాలాకాలం నడిపించగలిగే కథ. చాలా రకాల మలుపులు తీసుకోగలిగే కధ. మీ కష్టం మా భాగ్యం. ధన్యవాదములు.



ENJOY THE LIFE AS IT COMES
SJ IRK OBG BPST YJ-DD

SJ IRK OBG BPST YJ-DD