22-01-2020, 01:32 PM
(This post was last modified: 23-02-2020, 07:21 PM by prasad_rao16. Edited 1 time in total. Edited 1 time in total.)
విక్రమవర్మ : అవును జలజ…ఆ గుళికలను ఉపయోగించడం వలన ఒక మనిషి మనసులో ఉన్న రహస్యం మొత్తం బయటకు వస్తుంది…దానితో నిజంగా స్వర్ణమంజరి మా సహాయం కోరి ఇతన్ని నిజంగా పంపించిందా లేదా అని వివరంగా తెలుస్తుంది కదా…..
జలజ : కాని మహారాజా….దానికోసం నేను అతనితో రాత్రంతా గడపాల్సి వస్తుంది….పక్కలో పడుకోవాల్సి ఉంటుంది కదా…..
విక్రమవర్మ : అది మాకు తెలియనిది కాదు జలజా….ఇంతకు ముందు నీవు చాలా సార్లు ఇలాంటి పనులు చేసావు కదా….ఇప్పుడు కొత్తగా మాట్లాడతావేంటి….
జలజ : అదికాదు ప్రభూ…..
విక్రమవర్మ : నీ హద్దులు నువ్వు తెలుసుకో జలజా….నువ్వు కేవల మా దాసీవి మాత్రమే….దాసీకి చెప్పిన పని చేయడం తప్పించి స్వాతంత్రం ఉండదు…..
జలజ : సరె ప్రభూ….(ఇక చేసేది లేక ఒప్పుకున్నది.)
విక్రమవర్మ : సరె….(అంటూ తన ఆసనంలో నుండి లేచి అక్కడ ఉన్న చిన్న పెట్టెలో ఉన్న రెండు గుళికలను తీసి జలజకు ఇస్తూ) కార్యం జాగ్రత్తగా చేసుకుని…ఆ దూత నిజం చెబుతున్నాడా లేదా….అనేది తెలుసుకో…
జలజ సరె అని తల ఊపుతూ విక్రమవర్మ దగ్గర నుండి ఆ గుళికలను తీసుకుని తన దుస్తుల్లో దాచుకుని అక్కడ నుండి బయలుదేరింది.
********
జలజ అక్కడ నుండి నేరుగా అంతఃపురానికి వెళ్ళింది.
అప్పటికే విక్రమవర్మ భార్య పద్మిని తన మందిరంలో కూర్చుని జలజ రాక కోసం ఎదురుచూస్తున్నది.
అలా చూస్తున్న పద్మినికి ఎదురుగా ఏదో ఆలోచిస్తూ దిగాలుగా వస్తున్న జలజను చూసి ఏదో జరిగిందని మాత్రం బాగా అర్ధమయింది.
పద్మిని : ఏంటే….జలజా….అలా ఉన్నావు….రాజు గారు ఏమన్నారు….
జలజ : ఏం లేదమ్మా….మహారాజు గారు చాలా అత్యవసర సమావేశంలో తలమునకలై ఉన్నారు….(అంటూ విషయం మొత్తం చెప్పింది.)
పద్మిని : అయితే స్వర్ణమంజరి దగ్గర నుండి దూత వచ్చాడన్నమాట…కాని సమస్య చాలా గంభీరమైనదిలా ఉన్నది…
జలజ : అవునమ్మా….ఇప్పుడు రాజు గారు నన్ను అతనితో గడిపి విషయం రాబట్టమని ఈ గుళికలను ఇచ్చారు…
పద్మిని : సరె….కానివ్వు….ఇంతకు రాజుగారు ఎప్పుడు వస్తానన్నారు….
జలజ : అంతరంగిక సమావేశాలు అయిపోయాయి రాణి గారు…మరి కొద్దిసేపట్లో వస్తారనే అనుకుంటున్నా….
పద్మిని : సరె…నువ్వు వెళ్ళి ఆ పని పూర్తి చేయ్…..
జలజ : అమ్మా…..
పద్మిని : ఏంటే…చెప్పు….
జలజ : అమ్మా….అదీ…అ….దీ….ఇక నుండి నన్ను ఇలాంటి పనులకు పంపించొద్దమ్మా….(అంటూ పద్మిని ఏమంటుందో అని భయం భయంగా ఆమె వైపు చూస్తున్నది.)
అప్పటికే జలజ మాటలు వినగానే పద్మిని కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి.
అది చూసిన జలజ నిలువెల్లా ఒణికిపోతున్నది.
పద్మిని : (కోపంగా జలజ వైపు చూస్తూ) ఏంటే….ఏం మాట్లాడుతున్నావో తెలుస్తుందా….దాసివి…దాసిలాగా చెప్పిన పని చేయి….
జలజ : అది కాదు మహారాణీ….ఇక నాకు విముక్తి లేదా…..
పద్మిని : నీ దాసిత్వం మా దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉంది….మాకు నచ్చితే నిన్ను విముక్తి చేస్తాం….లేదా నువ్వు బ్రతికినంత కాలం మాకు దాసీగా ఉండాల్సిందే….ముందు వెళ్ళి పని చేసుకురా….(అంటూ గట్టిగా అరిచింది.)
ఇక ఆమెతో మాట్లాడటం వలన ఇంకా ప్రమాదం అని ఊహించిన జలజ తన తలరాతకు తానే తిట్టుకుంటూ అక్కడ నుండి బయలుదేరి రమణయ్య బస చేసిన అతిథిగృహానికి వెళ్ళింది.
******
అప్పటికే రమణయ్య అతిధి గృహంలో బస చేసిన తరువాత తన పరివారాన్ని పిలిచి విషయాలను అడిగాడు.
వచ్చిన పరివారంలో ఒకతను రాజసభలో విక్రమవర్మ, జలజ మాట్లాడుకున్న మాటలను రహస్యంగా విని మొత్తం పూసగుచ్చినట్టు రమణయ్యకు చెప్పాడు.
అంతా విన్న తరువాత రమణయ్య చిన్నగా నవ్వుతూ, “అయితే మహారాజు గారికి ఇంకా మన మీద నమ్మకం కుదరలేదన్న మాట…సరె…” ఆంటూ ఒక్క నిముషం ఆలోచించి తన పరివారంలో ఉన్న ఒక ఆమెని చూసి, “చూడు… ఆ జలజ వచ్చి తన కార్యం….అంటే….ఆ గుళికలను మదిరలో కలిపిన తరువాత ఆమె గమనించకుండా ఆ మదిర గ్లాసుని మార్చే భాధ్యత నీది,” అన్నాడు.
ఆ మాట వినగానే ఆవిడ అలాగే అన్నట్టు తల ఊపి ఆ మందిరంలో ఎవరికి కనిపించకుండా దాక్కున్నది.
రమణయ్య మిగతా వాళ్లతో చేయాల్సిన పనులు గురించి చర్చించుకుంటున్నారు.
అప్పుడే చేతిలో మదిరపాత్రతో వయ్యారంగా తన నడుముని ఊపుకుంటూ జలజ మందిరంలోకి అడుగుపెట్టింది.
జలజ లోపలికి రావడం గమనించిన రమణయ్య తన కంటి సైగతోనే తన వాళ్ళను మెదలకుండా ఉండమని సైగ చేసాడు.
జలజ వయ్యారంగా నడుచుకుంటూ రమణయ్య దగ్గరకు వచ్చి అభివాదం చేసింది.
రమణయ్య ఆమె వైపు ప్రశ్నార్ధకంగా చూస్తూ, “ఎవరు….ఇక్కడకు ఎందుకు వచ్చావు,” అనడిగాడు.
జలజ : నా పేరు జలజ అండీ….నేను విక్రమవర్మ రాణిగారి పద్మిని దేవి గారి ప్రియ సఖిని….రాజు గారు నన్ను మీ సపర్యల కోసం ప్రత్యేకంగా నియమించారు….(అంటూ తన చేతిలో ఉన్న మదిర పాత్రని అక్కడ పక్కనే ఉన్న బల్ల మీద పెట్టింది.)
(To B Continued...........)
(తరువాత అప్డేట్ 100 వ పేజీలో ఉన్నది.....https://xossipy.com/showthread.php?tid=13338&page=100)