Thread Rating:
  • 7 Vote(s) - 2.71 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy అవంతీపుర సింహాసనం...
అప్డేట్ ః 18


(ముందు అప్డేట్ 93వ పేజీలో ఉన్నది.....https://xossipy.com/showthread.php?tid=13338&page=93)



మంజుల : (వెంటనే తల ఎత్తి ఆదిత్యసింహుడి వైపు చూస్తూ) అవును ప్రభూ….మీరు ఇస్తున్న సుఖంలో పడి చెప్పడం మరిచిపోయాను…

ఆదిత్యసింహుడు : ఏదైనా ముఖ్య సమాచారం తెచ్చావా….
మంజుల : అవును ప్రభూ…నేను మీకు అనుకూలంగా మీ వదిన స్వర్ణమంజరితో ఏకాంత సమావేశం ఏర్పాటు చేద్దామని వనవిహారం వెళ్ళే పధకం చెప్పాను ప్రభూ….
ఆదిత్యసింహుడు : మరి ఏమయింది…మా వదిన అంత తొందరగా లొంగదు కదా…..
మంజుల : అవును…నేను చెప్పిన పధకాన్ని మార్చి తన దండనాయకులతో వనవిహారంలో మిమ్మల్ని బంధించాలని పధకం వేసింది…..
ఆదిత్యసింహుడు : (ఈ సమాచారం ముందే తెలిసినా….తెలియనట్టు నటిస్తూ) అంత పధకం వేసిందా….


మంజుల : అవును ప్రభూ….వనవిహారానికి వెళ్ళీన తరువాత మిమ్మల్ని మీ పరివారం నుండి వేరు చేసి నిర్జన ప్రదేశానికి తీసుకెళ్ళి తన దండనాయకుల సహాయంతో తన భర్త పట్టాభిషేకం అయ్యేంత వరకు మిమ్మల్ని బంధించాలని పధకం రూపొందించింది…..

ఆదిత్యసింహుడు : (తల్పం మీద నుండి లేచి కూర్చుని పంచెని కట్టుకుంటూ) వనవిహారానికి ముహూర్తం ఎప్పుడు పెట్టింది….
మంజుల : ఇంకా ఎప్పుడు అనేది నిర్ణయించలేదు ప్రభూ…నా అంచనా ప్రకారం వచ్చే వారంలో ఉండొచ్చు….
ఆదిత్యసింహుడు : సరె….సమావేశంలో పాల్గొన్న దండనాయకులు ఎవరు….
మంజుల : మొత్తం నలుగురు ప్రభూ….(అంటూ వాళ్ళ పేర్లు చెబుతూ ఆమె కూడా తల్పం దిగి బట్టలు వేసుకున్నది.)
ఆదిత్యసింహుడు : సరె….నువ్వు వెళ్ళు….అక్కడ విషయాలు ఎప్పటికప్పుడు నాకు చేరవేస్తుండు…
మంజుల : అలాగే ప్రభూ….(అంటూ అక్కడనుండి వెళ్ళబోయింది.)
ఆదిత్యసింహుడు : కాని మా వదిన స్వర్ణమంజరితో జాగ్రత్తగా ఉండు....ఆమెకు ఏమాత్రం అనుమానం వచ్చినా నీకు ప్రాణహాని తప్పదు….
మంజుల అలాగే అన్నట్టు తల ఊపి ఆదిత్యసింహుడికి అభివాదం చేసి అక్కడ నుండి వెళ్ళిపోయింది.
మంజుల వెళ్ళిపోయిన తరువాత ఆదిత్యసింహుడు కొద్దిసేపు ఆలోచనలో పడిపోయి…ఒక నిర్ణయానికి వచ్చిన వాడిలా తల ఊపి తన సేవకుడిని పంపి తన దండనాయకులను సమావేశం అవ్వాల్సిందిగా ఆదేశించాడు.
తరువాత ఆదిత్యసింహుడు తన దండనాయకులతో, మంత్రి వర్గంతో సమావేశం అయ్యాడు.
అలా సమావేశం అయిన వాళ్ళల్లో మహామంత్రి పూర్ణయ్య కూడా ఉన్నారు.
ఆదిత్యసింహుడు తన దండనాయకుల వైపు గంభీరంగా చూస్తూ….
ఆదిత్యసింహుడు : నగర శాంతి భద్రతలు ఎలా ఉన్నాయి….
దండనాయకుడు : అంతా మన కనుసన్నల్లోనే ఉన్నాయి ప్రభూ….
ఆదిత్యసింహుడు : ఇక విషయానికి వస్తే…ఇది చాలా ముఖ్యమైన విషయం…(అంటూ పూర్ణయ్య వైపు చూస్తూ) సమస్య చాలా గంభీరమైనది పూర్ణయ్య గారూ….
పూర్ణయ్య : ఇంతకూ విషయం ఏంటి ఆదిత్యా….
ఆదిత్యసింహుడు : చాలా విశ్వసనీయ సమాచారం మంత్రివర్యా….మా పెద్దన్న గారి పట్టాభిషేకం ఏ ఆటంకం లేకుండా జరగడానికి మమ్మల్ని బందీ చేయడానికి ఒక పధకం రూపొందుతున్నది….
పూర్ణయ్య : అంత సాహసం ఎవరికి ఉన్నది ఆదిత్యా….(అంటూ నవ్వుతూ) అయినా నాకు తెలిసి నువ్వు ఇప్పటికే దానికి విరుగుడు కూడా ఆలోచించి ఉంటావు కదా….
ఆదిత్యసింహుడు : (చిన్నగా నవ్వుతూ) ఒక వ్యూహం పన్నాను పూర్ణయ్య గారు…అది అమలుచేయడానికి రమణయ్య గారిని నియమించాను…
పూర్ణయ్య : కాని నిన్ను బంధించాలనుకోవడం మీ వదిన స్వర్ణమంజరి పిచ్చి ప్రయత్నమే అవుతుంది….
ఆదిత్యసింహుడు : అందుకే ఆమెకు అన్ని వైపుల నుండీ ఏ విధమైన సహాయం అందకుండా అష్టదిగ్బంధనం చేయాలి…
పూర్ణయ్య : నువ్వు తలుచుకుంటే అది ఎంత సేపు ఆదిత్యా….ఇంతకు ఆ సమావేశ సారాంశం ఏంటి….
ఆదిత్యసింహుడు : ఏం లేదు పూర్ణయ్య గారూ….తొందరలోనే మా వదిన స్వర్ణమంజరి వనవిహారానికి వెళ్ళడానికి సన్నాహాలు చేస్తున్నారు…ఆ వనవిహారంలో పాల్గొనమని మా వదిన గారు నన్ను ఆహ్వానిస్తారు….అక్కడ మమ్మల్ని బందీ చేయడానికి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి….(అంటూ వాళ్ళ సమావేశ సారాంశం మొత్తం వివరంగా చెప్పాడు.)
పూర్ణయ్య : (గట్టిగా నిట్టూరుస్తూ) కాని ఇది చాలా అవివేకమైన పని ఆదిత్యా….ఈ చర్యకు మీ అన్నగారు ఎలా అంగీకరించారో నాకు అవగతం కావడం లేదు….
ఆదిత్యసింహుడు : ఈ వనవిహార సమావేశం ఇంకా మా అన్నగారికి తెలియదు…ఈ పధకం మొత్తం అన్నగారి అనుపస్థితిలో జరిగింది…కాబట్టి ఆయనకు ఈ పధకం వివరాలు ఏమీ తెలియవు….కేవలం మా వదిన స్వర్ణమంజరి మాత్రమే తన దండనాయకులతో ఈ సమావేశాన్ని నిర్వహించింది….
పూర్ణయ్య : మరి నువ్వు ఏం నిర్ణయం తీసుకున్నావు…
ఆదిత్యసింహుడు : (చిన్నగా నవ్వుతూ) నాకు ఏం చేయాలో తోచకే తగురీతిన సలహా ఇస్తారనే మిమ్మల్ని ఇక్కడకు రప్పించే శ్రమ కల్పించాను….
అంతలో దండనాయకుడు లేచి మాట్లాడబోతుండగా ఆదిత్యసింహుడు కనుసైగతోనే అతన్ని మాట్లాడొద్దని వారించాడు.
పూర్ణయ్య : (ఆదిత్యసింహుడు తనకు ఇస్తున్న ప్రాధాన్యతకు మనసులో సంతోషిస్తూ) ముందు ఈ విషయాన్ని మీ అన్నగారితో చర్చించడం ఉత్తమం అనిపిస్తున్నది….
ఆదిత్యసింహుడు : (ఆలోచిస్తున్నట్టు తల ఊపుతూ) మీరన్నది ఉచితంగానే ఉన్నది పూర్ణయ్య గారు…నేను సమయం చూసుకుని అన్నగారితో చర్చించడమే ఉత్తమం అనిపిస్తున్నది….
పూర్ణయ్య : అవును ఆదిత్యా…రాజకీయ సమస్య కాస్తా…కుటుంబ సమస్య అయి కూర్చున్నది…అందుకని ఈ విషయంలో కత్తులు దూసుకోవడం…ఎత్తులు పై ఎత్తులు వేయడం కన్నా…కూర్చుని మాట్లాడటం ఉత్తమం అనిపిస్తున్నది…
ఆదిత్యసింహుడు : అలాగే పూర్ణయ్య గారు…మీరు చెప్పినట్టు చేస్తాను….(అంటూ తన సేవకుడిని పిలిచి) మా అన్నగారు విజయసింహుల గారితో అత్యవసర సమావేశానికి ఏర్పాట్లు చేయి….(అంటూ అతనికి కళ్లతోనే వద్దన్నట్టు సైగ చేసాడు.)

ఆ సైగని అర్ధం చేసుకున్న సేవకుడు పైకి మాత్రం అలాగే అన్నట్టు తల ఊపి ఆదిత్యసింహుడికి అభివాదం చేసి అక్కడా నుండి వెళ్ళిపోయాడు.
పూర్ణయ్య : ఇక నేను వస్తాను ఆదిత్యా….(అంటూ ఆసనం నుండి లేచాడు.)
ఆదిత్యసింహుడు : మీకు శ్రమ కలిగించినందుకు నన్ను క్షమించండి పూర్ణయ్య గారు….
I Am Prasad. Are You Interested trade in index options. Capital require 30k...Join My FREE ,.,. GROUP with 90% accuracy...
.
https://' niftybankniftyteam
.
or
.
Follow this link to join my WhatsApp group:
https://.,./CvDpU1sVofsIery1UzWeWD
[+] 7 users Like prasad_rao16's post
Like Reply


Messages In This Thread
RE: అవంతీపుర సింహాసనం... - by prasad_rao16 - 22-01-2020, 01:25 PM



Users browsing this thread: 2 Guest(s)