23-11-2018, 07:06 PM
లక్ష్మి గారు, మీరే నన్ను క్షమిఁచాలి...నేను మీరు సంద్యాకిరణ్ గారిపై అసూయ పడ్డారని అనలేదు...... నా సందేహనివృతి అయ్యిందీ అన్నానే కాని మీరు అసూయ పడ్డారని అనలేదు..... అయినా ఇందులో పరిభవించాల్సిన అవసరం లేదు లక్ష్మి గారు ఈ అసూయ భవతుల తోబుట్టువు......
సిగ్గు సింగారము అని కదా నానుడి
మీ కథ చాలా వేగతతో పరుగెత్తుతుంది....
చాలా మలుపులు తిరుగుతూ.......
అందుకోడానికి ప్రయత్నం చేస్తున్న......
అందుకోగానే మళ్లీ కలుద్దాం......
(మీ దారములో ఇంద్ర దనస్సు లా రంగులతో కూడిన కామెంట్ పెట్టాలనుకొన్న.....ఉహూ నా మొబైల్ తో కుదరడం లేదు.)
సిగ్గు సింగారము అని కదా నానుడి
మీ కథ చాలా వేగతతో పరుగెత్తుతుంది....
చాలా మలుపులు తిరుగుతూ.......
అందుకోడానికి ప్రయత్నం చేస్తున్న......
అందుకోగానే మళ్లీ కలుద్దాం......
(మీ దారములో ఇంద్ర దనస్సు లా రంగులతో కూడిన కామెంట్ పెట్టాలనుకొన్న.....ఉహూ నా మొబైల్ తో కుదరడం లేదు.)
mm గిరీశం


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)