21-01-2020, 03:15 PM
రూమ్ దగ్గరకు వెళ్ళే సరికి ఆ రూమ్ కి లాక్ చేసి ఉంటుంది. రూమ్ చుశా కదా నెక్స్ట్ టైం వస్తాలే అని రిటర్న్ అవుతూ ఉండగా రూమ్ లోంచి ఇద్దరికీ సౌండ్స్ వినబడతాయి.
“ఇదేంటి రుహినా, బయట లాక్ ఉంది , కానీ రూమ్ లోపల ఎవరో ఉన్నట్లు ఈ సౌండ్స్ ఏంటి?” అన్నాను తనకు మాత్రమె వినబడేట్లు తను కూడా అదే గొంతు తో
"శివ ఈ రూముకి 2 డోర్స్ ఉన్నాయ్ వాడు సీక్రెట్ పనులు చేయాలంటే ఫ్రంట్ డోర్ కి లాక్ వేసి వెనక డోర్ నుంచి లోపలికి వస్తాడు".
ఆ మాటకు , కొద్దిగా ఆ రూమ్ వెనుక వైపుకు నడిచాము ఇద్దరం అక్కడున్న కిటికీ కి ఓ చిన్న హోల్ కనపడింది.
ఇద్దరం ఆ హోల్ లోంచి లోపల వచ్చే సౌండ్స్ ఎంటా అని రుహినా ముందు నేను తన వెనుక ఉండి చూసాము.
లోపల ఎం జరుగుతుందో గ్రహించి ఇద్దరం ఒకరి మొహాలు ఒకరం చూసుకున్నాం.
లోపల వాడు వేరే అమ్మాయితో ఫుల్ బిజీ గా ఉన్నాడు , ఇందాకా మేము విన్న సౌండ్స్ ఆ అమ్మాయివే.
కొంచంసేపు ఇద్దరం ఆ లైవ్ షో చూసి
"రుహినా ఇప్పుడు వద్దు నేను నాకు తెలిసిన ఒక సెక్యూరిటీ అధికారి భయ్య తో ఇక్కడికి వచ్చి వాడి సంగతి చూస్తా " అంటూ ఇద్దరం అక్కడ నుంచి బయట పడి రుహినాను తన ఇంటి దగ్గర డ్రాప్ చేసి , నేను ఇంటికి చేరుకొన్నాను.
ఇంటి దగ్గర నుంచి తెలిసిన ఒక సెక్యూరిటీ అధికారి ఆఫీసర్ కి ఫోన్ చేశాను.
SI:హలో శివ
శివ: హలో అన్న బాగున్నావా
SI:నేను బాగున్నారా ఇంకా ఏంటి విశేషాలు ఎం అయినా ప్రాబ్లం ఆహ?
శివ: అవును అన్న, నా friend ఒక అమ్మాయి నే ఒకడు తన ఫొటోస్ తో బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు అంటూ జరిగింది మొత్తం చెప్పాడు.
SI: నువ్ ఎక్కడ ఉన్నవో చెప్పు మనం కలిసి వెళ్దాం ప్రాబ్లం సాల్వ్ చేసే బాధ్యత నాది.
ఆ సెక్యూరిటీ అధికారి భయ్యకి నా ఇంటి అడ్రెస్స్ చెప్పగా, తను ఇద్దరు constable తో రాగా అందరం కలిసి వాడి రూమ్ కు చేరుకున్నాము సాయంత్రం 6 గంటలకు.
“అన్న నేను వాడికి తెలుసు నేను బయట ఉంటాను మీరు వెళ్లి మీ పని చేయండి ” అంటూ నేను వాడి రూమ్ ఉన్న రోడ్డు చివర ఉన్న కిల్లి కొట్టు దగ్గర నిలబడ్డాను .
సెక్యూరిటీ ఆఫీసర్లు లోపలికి వెళ్లి పది నిమిషాలకు ఒక ప్యాకెట్ తో వచ్చారు.
si:వీడు ఇద్దరు చాల మంది అమ్మాయిలను ట్రాప్ చేసాడు. ఇవిగో ఫొటోస్ వీడియోస్ ఉన్న అంటూ ఓ కవర్ నా చేతికి ఇచ్చాడు. అందులో రుహినా,మార్నింగ్ చూసిన అమ్మాయి ఫొటోస్ తో పాటు రుహీనా ఫొటోస్ ఉన్నాయి. వాటికీ అక్కడే పోలిసుల చేత తగల పెట్టించాను, ఆ తరువాత వాళ్ళు వాన్ని ఏవో కేసులు పెట్టి లోపల వేసారు. అలా తను నాకు క్లోజ్ అయ్యింది.
ప్రియ: ఓహ్ నీ దగ్గర ఈ అడ్వంచర్స్ కూడా ఉన్నాయా,గుడ్ కీప్ ఇట్ అప్.