Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శివప్రియాల సంగమం
#23
 (ప్రియ మనసులో)
"ఒకసారి శివ దగ్గర ఈ టాపిక్ తీసుకొచ్చి చూద్దాం ఎం చెబు తాడో"
అప్పుడే శివ నుంచి మెసేజ్ "హాయ్ ప్రియ"
"హాయ్ శివ,మార్నింగ్ నుంచి మెసేజ్ లేదు,ఎం చేస్తున్నావ్"
"ఇంట్లోనే పడుకున్న, మద్యానం  ఫ్రెండ్స్ తో బయటకు వెళ్ళ"
"ఏయ్ ఫ్రెండ్స్ ఏంటి?గర్ల్ ఫ్రెండ్ ?"
"అల ఉంటె నీ వెంట ఎందుకు పడతాను డియర్"
"ఇంతకు ముందు లవ్ చేసావా ఎవరిని అయిన"
"లేదు,లవ్ అనే ఫీలింగ్‌ నీ మీదనే ఉంది డియర్"
"ఒక విషయం అడుగు తా  నిజం చెబుతావా శివ"
"అడుగు ప్రియ నువ్వు అడిగింది ఎప్పుడైనా కాదు వద్దు అన్నా నా"
"నీకు అమ్మాయిలతో అ ఫైర్స్ ఉన్నాయా,ఉరికే అడిగా తెలుసు కుందామని"
"నీతో నిజాయితీగా చెపుతున్న నాకు  కొన్ని  పరిచయాలు ఉన్నాయి. కానీ అవన్నీ  ఫ్రెండ్స్  విత్  బెనిఫిట్స్ మాత్రమే అంతకుమించి వాళ్ళ మీద నాకు  ఎటువంటి ఫీలింగ్స్  లేవు "
 
మొదట బాధగా ఉన్న శివ చెప్పినదాన్ని బట్టి రిలీఫ్ అనిపించింది ప్రియకి.
 
"ఎవరా ఫ్రెండ్స్,  మన కాలేజీలో వాల్లేనా"
"అవును మన కాలేజీ వల్లే,  నీకు తెలుసా పూజిత అండ్  రుహినా మేడం"
"రుహినా మేడంతో నా"(తెలియనట్లు)
"అవును నీకు తెలుసా ఆవిడ ? "
“ఆ తెలుసులే , మా  ల్యాబ్  లో పని చేస్తుంది, అయినా  తను నీకు ఎలా పరిచయం వివరంగా చెప్పు"
ఇప్పుడు రుహినా తో పరిచయం శివ మాటలలో
రుహినా నాకు సీనియర్. ఒక ఫ్రెండ్ ద్వార కాలేజీలో పరిచయం. కాలేజీలో అప్పుడప్పుడు హాయ్ బాయ్ చెప్పుకునే వాళ్ళ ము .  ఫ్రెండ్స్ అంత కలిసి ఒకరోజు లాంగ్ డ్రైవ్ కి కూడా వెళ్ళాము వాళ్లలో  రుహినా కూడా ఉంది.  తను అక్కడికి తన లవర్ తో వచ్చింది. నాకు తన గురించి తెలిసింది అప్పుడే.  ఎప్పుడైనా కనిపించినప్పుడు ఓ రెండు నిముషాలు మాట్లాడే వాళ్ళ ము  అంతే.
ఒకరోజు నేను కాలేజీ నుంచి ఇంటికి వెళ్తుండగా తను ఏడుస్తూ కనిపించింది బయట రోడ్ మీద.  ఎప్పుడు నవ్వుతు ఉండే తను ఏడుస్తుంటే చూడలేక తన దగ్గరి కి వెళ్ళాను.
"రుహినా ఏంటి ఇక్కడ ఒక్కదానివే? ఎం అయ్యింది ఎందుకు ఏడుస్తున్నావ్?"
"శివ నువ్వు కాలేజీలో అందరికి హెల్ప్ చుస్తావుగా నాకు ఈ ఒకసారి ఒక హెల్ప్ చేయవా , నేను  ఓ చిన్న problem  లో  చిక్కు కొన్నాను."
"ముందు ఏమయ్యింది చెప్పు రుహినా , తప్పకుండా నా చేత నయితే  హెల్ప్ చేస్తాను."
"నేను ఒకడిని లవ్ చేశాను వాడికి నాకు ఒక నెల కిందట   breakup అయ్యింది.  మేము ఇద్దరం లోవ్ లో  ఉండగా  కొన్ని ప్రైవేటు ఫొటోస్  తీసుకున్నాము ,  వాడు  ఇప్పుడు వాటితో నన్ను బ్లాకు మెయిల్ చేస్తున్నాడు ."
“ఏమని బ్లాకు మెయిల్ చేస్తున్నాడు”
 
“వాడికి నేను ఇప్పుడు వాడికి డబ్బులు ఇవ్వాలి అంట , దానికి తోడూ  వాడితో ఓ  గంట గడపాలి అంట  , లేదంటే    మా ప్రైవేటు పిక్స్ ఇంటర్నెట్లో పెడతాడు అంట"  ఏడుస్తూ చెప్పింది.
 
"ఆ రోజు మీతో లాంగ్ డ్రైవ్ వచినప్పుడు నీ తో ఉన్నాడే వాడే   నా ex lover ?”
“ఆ  వాడే  శివా,  కానీ   ఆ తరువాత తెలిసింది వాడికి  చాల మంది అమ్మాయిలతో  పరిచయం ఉంది అని , అలా తెలిసిన దగ్గర నుంచి నేను వాడితో మాట్లాడం , కావడం చేయడం లేదు.”
 
“వాడు ఎక్కడ ఉంటా డో నీకు తెలుసా ?” కోపంతో ఉగిపోతు అడిగాను.
"ఆ , నాకు తెలుసు వాడికి  ఓ రూమ్ ఉంది”
 
“సరే అయితే,  ఎక్కడో నాకు చూపించు, నేను చూసుకుంటా వాడి సంగతి.”
 
ఇద్దరు ,  శివా బైక్ మీద  రుహినా దారి చూపుతూ ఉండగా వాడి రూమ్ దగ్గరకు వెళతారు.
[+] 4 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
RE: శివప్రియాల సంగమం - by siva_reddy32 - 21-01-2020, 03:14 PM



Users browsing this thread: 2 Guest(s)