21-01-2020, 01:56 PM
(21-01-2020, 12:44 PM)telugabbaay1950 Wrote: అందరికీ నమస్కారములు ...స్వాగతం అండీ మీ అప్డట్ కోసం ఎదురుచూస్తఁంటాం
నేను ఈ ఫోరం కి కొత్త..జాయిన్ అయ్యి 20 రోజులు మాత్రం అయ్యాయి..
ఈ ఫోరం లోని అనేక రసవత్తరమైన కధలను చదువుతూనే వున్నాను..
నాకూ నేను చదివి రసించిన తెలుగు ఆంగ్లం కధలను మార్పులు చేర్పులతో ఇక్కడ పోస్ట్ చెయ్యాలని అనిపిస్తోంది...
అలాంటి కధలకూ రసికులు..సహృదయులు..ఆదరణ చూపిస్తున్నారని నా భావన..
మీరేమంటారు..?
మీ
తెలుగబ్బాయ్1