21-01-2020, 12:44 PM
(This post was last modified: 21-01-2020, 12:49 PM by telugabbaay1950. Edited 2 times in total. Edited 2 times in total.)
అందరికీ నమస్కారములు ...
నేను ఈ ఫోరం కి కొత్త..జాయిన్ అయ్యి 20 రోజులు మాత్రం అయ్యాయి..
ఈ ఫోరం లోని అనేక రసవత్తరమైన కధలను చదువుతూనే వున్నాను..
నాకూ నేను చదివి రసించిన తెలుగు ఆంగ్లం కధలను మార్పులు చేర్పులతో ఇక్కడ పోస్ట్ చెయ్యాలని అనిపిస్తోంది...
అలాంటి కధలకూ రసికులు..సహృదయులు..ఆదరణ చూపిస్తున్నారని నా భావన..
మీరేమంటారు..?
మీ
తెలుగబ్బాయ్1950