21-01-2020, 08:32 AM
(20-01-2020, 09:48 AM)twinciteeguy Wrote: your story is so different and educative too, keep going
ట్విన్ సిటి గై గారు నమస్కారాలు,
మీకు ఈ అప్డేట్ నచ్చినందుకు థ్యాంక్స్,
దన్యవాదాలు
మేము (రచయితలు తమ )నా ఫ్రీ టైమ్ ఇక్కడ వాడుతున్నా....
మీరు( పాఠకులు) తమ అమూల్యమైన సమయాన్ని ఇక్కడ వెచ్చించి తమ అబిప్రాయాలతో మమ్ములను ప్రోత్సాహిస్తున్నారు ఈ ప్రక్రియలో మా కైతే మా దురుద (రాయాలనే) తీరుతుంది అదే సమయం మీకు ఏమైన లాభం ఉండాలిగా....
ఇలా చదివే విషయాలు చాలా కాలం వరకు జ్ఞాపకం ఉంటాయి అనే నా నమ్మకం అందుకే
ఇలా కాస్త ఉడుత సహాయంలా.......
మీ అభిమానానికి అభిప్రాయాలకు ప్రోత్సాహనానికి మరోసారి దన్యవాదాలు
థ్యాంక్యూ వెరిమచ్ సర్.
mm గిరీశం