23-11-2018, 06:33 PM
(23-11-2018, 12:10 PM)Vikatakavi02 Wrote: నాకైతే.... నేను ప్రస్తుతం వ్రాస్తున్న 'గర్ల్స్ హైకాలేజ్' మాతృక.
రచయిత దీపక్ అద్భుతంగా వ్రాశారు. కేవలం సెక్స్ ని మాత్రమే కాకుండా కథలో శృంగారాన్ని ఒక భాగంలా వ్రాస్తూ అలాగే వాస్తవానికి దూరంగా, శృంగారాన్ని సాధ్యమైనంత వరకూ సహజంగా వ్రాసిన ఆ రచయిత రచనా విధానం నాకెంతో నచ్చింది. ఆ కథను తెలుగులో వ్రాద్దామని నేను అసలు అనుకోలేదు. అప్పటికి తెలుగులో నేను చూసిన రచయితలు ప్రణయ్, శిల్పా84, శ్రీనివాసవిటి మాత్రమే... వారి చేత వ్రాయిద్దామా అనుకున్నాను. కానీ, ఎవరి కథ వాళ్ళు వ్రాయటమే కష్టమని తెలుసుకొని చివరికి ధైర్యం చేసి నేనే మొదలెట్టాను.
ఆ తర్వాత నాకు నచ్చిన కథలు — నాన్నతో ప్రణయం, అచ్చ తెలుగు కథ, మాలతీ టీచర్, ఒక పెళ్ళయిన పూజ కథ, అక్కతో స్నేహం, ఒక కుటుంబం, my sister's transformation...
Meeru Pette Kathalu Kuda Superb Ga Untai… I Like Your Stories Also Vikatakavi02…