Thread Rating:
  • 5 Vote(s) - 2.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance సరసము కథలు
#11
4. తహ తహ

యింట్లో లైటు యింకా వెలుగుతూనే ఉంది. ఆయింటి ఎదురింటి మేడ మీద ఉన్న గదిలోని ఆ ముగ్గురు బ్రహ్మచారులకు నిద్ర రావడం లేదు.

ఒకరు మన్మధరావు... మెడికల్ రిప్రజంటేటివ్.

మరొకరు శివరావు... ప్రయివేట్ కంపెనీలో క్లర్క్ యింకొకరు జగన్నాధ్... జల్సారాయుడు.

ముగ్గురూ బాచిలర్సే.

అనుకోకుండా ఫ్రెండ్స్ అయ్యారు.

డబ్బుకు, సెక్సెకూ మనుష్యుల్ని కలిసే పవరుంటుందేమో... ఓ రోజు టాంక్ బండ్ మీద అమ్మాయిల కోసం కాపుకాసిన జగన్నాధ్ కు ఆఫీసు నుంచి.. అలవాటుగా టాంక్ బండ్ కు వచ్చిన శివరావు తారసపడ్డాడు.

సాయంత్రం అయిందంటే అమ్మాయిల అందాలను ఎక్స్రే కళ్లతో చూడనిదే నిద్రపోని జగన్నాధ్కు శివరావు స్నేహం ఆనందాన్నే యిచ్చింది. ఆ ఆనందంతోనే మన్మధరావుని పరిచయం చేసేడు. మన్మథరావు మెడికల్ రిప్రజంటేటివ్, శివరావుతో కలిసి ఓ గదిలో అద్దెకుంటున్నారు. జగన్నాధ్ వచ్చి తను కూడా రూమ్రెంట్ షేర్ చేసుకుంటానని చెప్పడంతో సరేనన్నాడు. సరదాగా ఈవినింగ్స్ స్పెండ్ చేస్తారు ఆ గదిలో!

అదిగో అలా పరిచయం అయింది.

“ఎక్కడెక్కడ ఏయే ఫిగర్లు లభిస్తాయో, ఏ కాల్ గర్ల్స్ రేటు ఎంతో ఠక్కున చెప్పెయ్యగల టాలెంట్ వున్న జగన్నాధ్ ప్రోత్సాహంతో అపుడపుడు అమ్మాయిల దగ్గరకు వెళ్లడం అలవాటు చేసుకున్నారు.

ముగ్గురు బ్రహ్మచారులే కాబట్టి. ముగ్గురికీ ఏ బాదర బందీల్లేవ్, ఏ గొడవా లేకుండా సాగిపోతున్నాయి వాళ్ల ఆటలు.

సరిగ్గా... అప్పుడే ఎదురింట్లోకి ఓ ఆంటీ దిగింది. అలాంటిలాంటి అంటీ కాదు.

***

విలాసిని అందంగా వుంటుంది. విలాసంగా నవ్వుతుంది. ముప్పయి అయిదేళ్ళ విలాసిని ఎప్పుడూ సెక్సీగా కనిపిస్తూ, హస్కీ వాయిస్ తో కవ్వించేలా వుంటుంది. ఎత్తు, ఎత్తుకు తగ్గ లావు, ఎద ఎత్తులతో ఎదుటి వాళ్లని చిత్తు చేసేలా వుంటుంది. ఆమె భర్త పరశురామ్ ఏం చేస్తాడో తెలియదు. ఆ యింట్లోకి ఆ దంపతులు దిగిన నాటి నుంచీ, ఎదురింటి మేడమీద గదిలో వుండే ఆ బ్రహ్మచారులకు నిద్ర పట్టటం లేదు.

దానిక్కారణం విలాసిని... ఆమె సెక్సీ ఇన్విటేషన్.

***

ఆ రోజు రాత్రి అలవాటుగా డాబా మీద కుర్చీ వేసుకొని పాత డెబనార్ తిరగేస్తున్న మన్మధరావుకు విలాసిని కనిపించింది. తన వేపే చూస్తున్నట్టు అనిపించి, తలతిప్పకుని, దొంగచూపులు చూడసాగాడు.

విలాసిని నైట్ క్వీన్ చెట్టుకొమ్మకు ఆనుకుని వయ్యారంగా నిలబడి ఉంది. తెల్లని గ్లాస్కో చీర, తెల్ల వాయిల్ బ్రౌజ్లో అందంగా వుంది. ఆమె పెట్టుకున్న రెండు గజాల సన్నజాజుల మాల ఆమె బారెడు జడలో విచ్చుకుని తెగ మురిసిపోతున్నాయి. మన్మధరావు చూపులు పసిగట్టిన ఆమె పక్కనే వున్న రేడియో సౌండ్ పెంచింది.

ఏవేవో చిలిపి తలపులురుకుచున్నవీ!

అవి ఎలా... ఎలా... చెప్పాలో తెలియకున్నదీ! ఏవేవో...!

చేతులు రెండూ పిట్టగోడ మీద ఆనించి పాట వింటూ అతని వేపే చూడసాగింది.

తెల్ల చీరలో సన్నజాజి పూలతో తనని విలాసిని ఆహ్వానించినట్టే అనిపించింది మన్మధరావుకి.

విలాసిని అతని అవస్థకి నవ్వింది. ఆమె పైట జారింది.

ఒక్కసారిగా ఆకాశంలో కాక, ఎదురింటి మేడమీద మెరుపులు మెరిసినట్టు ఫీలయ్యాడు. ఆ మెరుపుల్లో అంటీ ఎద ఎత్తులు చేసి, చిత్తయి, ఆనక బిత్తరపోయి, ఆపై ఎక్సయిటయి పోయేడు.

తనూ ఓ విర్రి నవ్వు నవ్వేడు.

బదులుగా ఆమె నవ్వింది. యిలాంటి విషయాల్లో మన్మధరావుకు సెక్స్ సెన్స్ (సిక్ సెన్స్ కాదు) బాగా పన్జేస్తుంది.

“లక్కీఫెలోవిరా మన్మధరావు” అంటూ తన భుజం తనే చరుచుకుని, రంగంలోకి దిగాడు.

***
Like Reply


Messages In This Thread
RE: సరసము కథలు - by అన్నెపు - 23-11-2018, 04:53 PM
RE: సరసము కథలు - by Mnlmnl - 09-01-2020, 02:00 PM



Users browsing this thread: 2 Guest(s)