(23-11-2018, 11:48 AM)Lakshmi Wrote: రాజు గారు....
మంచి ప్రయత్నం....
అలాగే మధు రఘు గార్ల...." జాణ", "అతి సర్వత్రా వర్జయేత్" కథల్ని కూడా అందించండి..
ఇంకా కావ్యగారి కథలు కూడా ఉన్నట్లయితే పోస్ట్ చేయండి...
తప్పకుండా లక్ష్మి గారూ... జాణ దొరికింది.. అతి సర్వత్రా దొరకలేదు... అలాగే కావ్య గారి వదినంటే ఇదేరా ఉంది... కానీ వారి ఇంకో కథ లేదు... ఉన్నవి పోస్ట్ చేస్తా