19-01-2020, 11:48 PM
"అరే మాడం నా ఫోన్ పని చేయడం లేదు"అంది కాశ్మీర్ అమ్మాయి.
"నా ఫోన్ కూడా"అంది వైశాలి.
ఆమె రోడ్డు మీదకు వచ్చి దగ్గర్లో ఉన్న షాప్ లో సరుకులు కొంటు అక్కడే ఉన్న కొందరు జవాన్ ల నీ వాళ్ళ ఆఫీసర్స్ ను చూసింది.
కొంచెం సౌత్ వాడిలా ఉన్న వాడి వద్దకు వెళ్ళింది.
షర్ట్ మీద name badge చూసింది.
"Mr జాని"అంది.
"ఎస్"
"I am from Hyderabad."
"ఓహ్ చెప్పండి"అన్నాడు.
"నేను విలేఖరి ను.ఫోన్ పనిచేయటం లేదు."అంది వైశాలి.
"అద నెట్ వర్క్ ఆపేశారు"అన్నాడు జాని.
"అదేమిటి"
"370 రద్దు చేస్తున్నారు,అందుకు"
"అరె దానికి ఫోన్ ఎందుకు అపటం"అంది వైశాలి.
"తెలియదు"అన్నాడు.
"జమ్ము హై వే "అడిగింది.
"అది తెరిచే ఉంది"అన్నాడు జాని.
"అదేమిటి,ఇదేమిటి"అంది నిజంగానే అర్థం కాక.
జాని ఏమి మాట్లాడలేదు,అతనికి అర్థం కాలేదు.
"సరే పొలిటికల్ లీడర్స్"అడిగింది వైశాలి.
"హౌస్ అరెస్ట్"అన్నాడు.
"Communication ఎలా,నేను ఎవరితో అయినా మాట్లాడాలంటే"అడిగింది వైశాలి.
జాని ఏమి చెప్పలేదు.