19-01-2020, 04:29 PM
ఖాన్ తనకు పాక్ ఆర్మీ సపోర్ట్ ఉండటం వల్ల పాక్ కాశ్మీర్ లో ముష్కర మూకలు ఉన్న చోట మీటింగ్ కి వెళ్ళాడు.
"ఇది అన్యాయం మా జాతి ఎప్పుడూ అధికారం లో ఉండటం కోసం370 పెట్టారు ,ఇప్పుడు లేపెస్తే ఎలా"అన్నాడు ఒకడు.
"అసలు ఇండియా లో రియాక్షన్ ఏమిటి"అడిగాడు ఇంకోడు.
"ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు,రోజు వారి బతుకులు కష్టం గా ఉన్న ఈ రోజుల్లో 370 గురించి దాని ఫలితాలు పట్టించుకోవాల్సిన అవసరం జనానికి లేదు"చెప్పింది రుక్సన.
రుక్సన పాక్ ఇంటిలిజెన్స్ లో డైనమిక్ ఆఫీసర.
"కానీ మనం చూస్తూ కుర్చోలేము,pm అరుస్తున్నాడు"చెప్పాడు ఖాన్.
రుక్సన "అయితే ఏమి చేస్తారు"అంది.
"Reaction ఇద్దాం."అరిచారు ముష్కరులు.
తర్వాత తీరిగ్గా కూర్చుని ప్లాన్ చేయడం మొదలు పెట్టారు.
రుక్సన అన్ని చూస్తోంది,వింటోంది.
కానీ ఆమెకి ఇది ఇష్టం లేదు.
భారత్ అంతర్గత వ్యవహారం లో ఎందుకు కల్పించుకోవాలి అని ఆమె అలోచన.
అదీకాక భారతీయులే పట్టించుకోవడం లేదు ఈ విషయాన్ని.
++++
"నిజానికి జనం రియాక్షన్ లేకపోవడం మన అదృష్టం"అంది స్మిత.
"కావచ్చు,వైశాలి ఇప్పుడు కాశ్మీర్ లో ఉంది.
పాక్ ఆర్మీ ఏదో ఒకటి చేయచు,నాకు గందరగోళం గా ఉంది."అంది వసుంధర.
"Bill ఎప్పుడూ పాస్ అయిన ప్రోబ్లం లేదు"అంది స్మిత.
దేశం లో అన్ని జిల్లా ల రిపోర్ట్స్ చూసి చెప్పింది స్మిత.
"అంటే నెట్,ఫోన్ ,టీవీ ఆపేసిన దానికి కూడా మిగతా దేశం రియాక్టు అవ్వడం లేదా"అంది వసుంధర.
"లేదు అందరూ సిమ్లా వెళ్తున్నారు షికారుకు"అంది స్మిత