19-01-2020, 01:08 PM
బేపూర్....
బేపూర్ కేరళా లో ప్రాచీనమైన ఓడరేవులలో ఒకటి. మొదట దీని పేరు వ్యాపుర ఆ తరువాత టిప్పు సుల్తాన్
దీని పేరు సుల్తాన్ పురంగా మార్చాడు
కాలక్రమేణ దాని పాత పేరు వ్యాపుర లో చిన్న మార్పులతో బేపూర్ గా స్థిర పడిపొయ్యింది ఈ గ్రామం
పేరు ఏమైన తనదైన ప్రాదాన్యత ఈ
గ్రామానికి ఉండేది ....ఇప్పుడూ ఆ ప్రాదాన్యత ఉంది.
మలబార్ (ప్రాచిన కాలంలో కేరళ )
గ్రీకు ,రోమన్ రాజ్యాలతో నేరుగా వ్యాపరము చేసేది ఆ తరువాత ఈజిప్త్,పెర్షియా యెమన్, ఇతర అఫ్రికా రాజ్యాలతో వ్యాపర సంభందాలు ఉండేవి...... ముఖ్యంగా సుగందద్రవ్యాల వ్యాపారం ఒకటైతే
రెండోది ఓడలు కర్రతో మాత్రం చేసే
ఈ" దోణె"(ఊరూ మలయాలం లో )
లకు చాలా డిమాండ్ ఉండేది...
కాలక్రమేణ ఆ డిమాండ్ తగ్గి డబ్బున్న
అరబ్ రాజకుటుంబము ,షేక్ లు తమ ఆడంబరాన్ని చాటుకోడానికి వాల్ల వినోదసంచారానికి మాత్రం గా ఇమిడిపొయ్యింది.....
తంగవేలుకు కావలసింది ఒక 30 అడుగుల బోట్.... డబుల్ యమహా
ఇంజన్ల స్పీడ్ అంతే....
శ్రీధరన్ ఆశారి (ఆశారి = Head carpenter) తో కలవడానికి అతని ఇంటికి వెల్లాడు
ఆషారికి 65 ఏళ్ల వయసు , ఇప్పుడు పనికి పోవడంలేదు అనేకన్న అతన్ని ఎవరూ పనికి పిలవడంలేదు అనడం సబాబు కారణం వయసు పై బడడం కళ్లు మసకబారడం,మోకల్ల నొప్పులు లాంటి వార్దక్యపరమైన అడ్డంకులు
అయినా బేపూర్ లో ఎక్కడ ఏమౌతుందో అన్ని విషయాలు అతనికి
తెలుసు కారణం ఇప్పుడు పని చేస్తున్న యువ ఆశారిలు అందరు ఇతని దగ్గరే
పని మొదలు పెట్టింది , నేర్చుకొంది...
ఏ కంపెనికి ఆర్డర్ దొరికిన ఆ ఆశారి పని మొదలెట్టేముందు శ్రీధరన్ ఆషారి కాల్లకు దణ్ణం పెట్టాకే పని మొదలెట్టేది
ఇక మద్యలో ఏ చిక్కుసమస్య వచ్చినా పరుగెత్తుకొచ్చేది శ్రీధరన్ ఆషారి దగ్గరి కే ఇప్పడు తంగవేలు వచ్చిందీ ఇక్కడకే
శ్రీధరన్ ఆషారి వీక్నెస్ లు రెండు ......
ఒకటి పొగడ్త , రెండు చీప్ రమ్.....
స్కాచ్ విస్కీలు, మాల్ట్ విస్కీలు, బ్రాండీలు, ఉహూ ,ముట్టుకోడు చీప్
రమ్ ఓ.పి.ఆర్... ఓ.సి.ఆర్ లాంటివి
ఇద్దరి మద్య వయస్సు డిఫరెన్స్ ఉన్నప్పటికీ ఫిషింగ్ బోట్ల నిర్మాణం... రిపేర్లు సంబందించి తంగవేలు, శ్రీధరన్ అశారిల మద్య మంచి దోస్తానా ఉండేది ...... ఆ కనెక్షన్ తోనే ఒక ఫుల్ బాటిల్ ఓల్డ్ మోంక్ తో ఇద్దరు ఆశారి
ఇఁటి వరండా అరుగు మీదా కూర్చున్నారు...... తంగవేలు కు తనకు కావలసిన సమాచారం ఇక్కడే దొరుకుతుందనే నమ్మకం
" ఏఁటీ ఈ వైపుకు....... చాలా రోజుల తరువాత వచ్చావు " ఆషారి గ్లాస్ల్ లోని నల్లటి ద్రావకాన్ని ఒక గుక్కలో సగాని కి పైగ తాగి ముఖం చిట్లిస్తూ అడిగాడు
" ఏమి లేదు ఊరికెనే .....చిన్న పని మీద కోజికోడ్ వరకు వచ్చాను మరి ఇంతదూరం వచ్చి గురువు గారిని చూడకుండా ఎలా పోగలను" తన గ్లాస్ లో నుండి చిన్న సిప్ తీసుకొంటూ జవాబిచ్చాడు
" నా దగ్గర ఎందుకు దాచడం నిజం చెప్పు .....నీ రాక చూస్తే ఏదో పని మీద వచ్చావని తెలుస్తుంది......ఎన్ని బోట్ల ఆర్డర్ ఉంది...... నా కమీషన్ ఎంత"
అడిగాడు
" అర్డర్ లేదు గురుగారు ....... కొన్ని విషయాలు తెలుసుకోడానికి వచ్చాను
మా గల్ఫ్ లో ఉన్న షేక్ కు ఒక చిన్న లక్షరీ బోట్ కావాలి ఒక 30 ఫీట్ బోట్
రెండు క్యాబిన్ లు ఫార్వర్డ్ లో క్రూ కాబిన్.... అన్నిటికన్న స్పీడ్ ముఖ్యం
ఒక విదంగా చెపితే డబుల్ యమహ OBM(out board moter) లాంటిది"
సిప్ తీసుకోడానికి మద్యలో ఆపాడు తంగవేలు
ఆషారి తన గ్లాస్లోని ద్రావకాన్ని ఖాలి చేసి రెండో రౌండ్ పోసుకోడంలో బిజిగా
ఉన్నాడు .....తంగవేలు మల్లీ మొదలు పెట్టాడు " పూర్తిగా కర్ర మాత్రమే వాడాలి.... లోహం పూర్తిగా వర్జ్యం .... వాడకూడదు, మొలలు సీలలు లాంటివి అస్సలు వాడకూడదు"
తంగవేలు ఆషారి ముఖంలోకి చూస్తూ
చెప్పడం ఆపాడు.
అక్కడే ఉన్న ప్లేట్ లోనుండి కాస్త మిక్చర్ నోట్లో వేసుకుంటు " నీకు తెలుసుగా 30 ఫీట్ బోట్లో OBM ఫిట్
చెయ్యలేమని " ఆషారి
" తెలుసు .. నా అర్థం స్పీడ్....rpms" తంగవేలు
"డబుల్ ప్రొపెల్లర్స్ ..... బాలన్స్ ఉంటుంది 40-45 knots స్పీడ్ దొరుకుతుంది....."
"ఆలాంటి బోటే నా మైండ్ లో ఉన్నది"
తంగవేలు రెండో రౌండ్ తన గ్లాస్ లోకి
వంచుతూ
తన గ్లాస్ నాలుగో రౌండు కొరకు ముందుకు జరుపుతూ శ్రీధరన్ ఆషారి
" అర్థం అయ్యింది,.... కస్టంస్ కు కోస్ట్ గార్డ్ కు దొరకకుండ ఉండేంత స్పీడ్....
రాత్రి సమయంలో రడార్ లో రాకుండ ఉండేలా పేయింట్ కూడా చెయ్యనిది పగటి పూటా చూస్తే ఏదో డబ్బున్న వాడి లక్షరి బోట్ లా కనపడాలి అంతేగా......" అన్నాడు
శ్రీధరన్ ఆషారికి తమ బిజినస్ చూచాయగా తెలుసు అన్న విషయం తంగవేలు కు తెలుసు కాని ఎప్పుడు
వాటి గురించి డైరెక్ట్ గా మాట్లాడలేదు
"కరెక్ట్ గా చెప్పారు గురువు గారు....."
తంగవేలు
"మారు వేషంలో మాయల ఫకీరుల మీ పని మీరు చేసుకు పోవాలి ఎవరికి అనుమానం రాకూడదు.... రైట్....."
అని అడిగాడు బాటిల్ లోనుండి తన అయిదవ పెగ్ పోసుకుంటూ......
"అదీ ..... మీరు ఎలా ఊహించుకొన్నా
సరే..... ఎటువంటి విరోదము లేదు...."
"అయితే ఇది నా ఊహ అంటావు....?"
ఆషారి
"ఆవులిస్తే పేగులు లెక్కపెట్టేవాల్లని చూసా.... కాని మీరు ఆవులించక ముందే లెక్క పెట్టేస్తున్నారు గురూజీ "
తంగవేలు
"వేలూ ఈ 65ఏళ్ల జీవితంలో నాకు అంటు ఏమి వెనుకెయ్యలేదు... ఉన్న
ఒక్క కూతురుకి పెళ్ళి చేసేసా ఇప్పుడు బెంగళూరు లో ఉంది..... బార్య చనిపొయ్యి 3 ఏళ్ళు అవుతుంది...."
మద్యలో అపి గ్లాస్ లో నుండి ఒక పెద్ద
సిప్ లాగాడు
తంగవేలుకు ఏమి అర్థ కాలేదు ఈవిషయాలన్ని తనకు తెలిసినవే మరి
మల్లీ తిరగదోడాల్సిన అవసరం......?
మందు ఎక్కువైనట్టుఁది......లేక ఒంటరిగా ఉన్నందుకూ.........లేదా వయస్సు పైబడ్డందుకు..... మతిస్థిమితం లాంటిది ఏమైనా .... హే... అలా ఏమి అయి ఉండదు..... నంబర్ వన్ గణిత నిపుణుడు... ఒక పుస్తకం రెఫర్ చెయ్యకుండా మొత్తం బోట్ నిర్మించగలడు...... ఇక్కడ బేపూర్ లో బోట్ నిర్మాణంలో ఒక బ్లూ ప్రిఁట్ ఉండదు ...... అంతా కంఠస్థం.....
తరతరాలుగా వస్తున్న ఆచారం ఆది
అటువంటి ఆషారికి మతి స్థిమితం....
నో వే......
శ్రీధరన్ ఆషారి మల్లీ మొదలు పెట్టాడు
" ఊ.... ఏంటీ ఆలోచిస్తున్నావు....
ఈ ముసలోడికి మందు ఎక్కింది అనుకొంటున్నావా...... అలాంటిది ఏమీ లేదు .....నీకు తెలుసుగా నా కపాసిటి......
" తెలుసు గురుగారు.... మీ ముందు మేమెక్కడా.......? " ఈ సంభాషణ ఎటు తీసుకెలుతున్నాడో అర్థం కాక పొయినా మాటలో మాట కలుపుతూ
తంగవేలు
"ఈ 65 ఏళ్ళలో 50 సం.లు ఈ బోట్లు, బోట్ యార్డ్ లు మాత్రమే నా బతుకు గా ఉండేది..... లక్ష్మి (భార్య) ఉండె కాబట్టి పిల్ల పెళ్ళి చేసి పంపగలిగినా...
ఇప్పుడు లక్ష్మీ కూడా లేదు నాతో.... ఒంటరిగా బతకాలి......." ఆషారి
"మీరు దిగులు పడకఁడి మేమంతా లేమా మీతో .... మీరు ఒంటరి ఎలా అవుతారు...... నా నంబర్ ఇస్తా మీకు ఏ అవసరం ఉన్నా నాకు ఫోన్ చెయ్యండి" తంగవేలు...
"ఎప్పుడెప్పుడూ పిలిచి ఎవరిని కష్టపెట్టదలుచుకోలేదు...... పొయ్యి కూతురింట్లో ఉండలేను...... ఇక మిగిలింది ఒకటే మార్గం....." శ్రీధరన్ ఆషారి చెప్పడం ఆపి గ్లాస్ ఖాలి చేసి
తంగవేలు ముందుకు తోసాడు మల్లీ నింపడానికి.
బోటల్ లో మిగిలిన కాస్త ద్రావకాన్ని రెఁడు గ్లాస్ లలోకి పోస్తూ.....
"మీరనేది....." పైకి అంటూ కొంప దీసి ఆత్మహత్య అలోచన కాదు కదా అనుకొన్నాడు మనస్సులో
”ఏఁటీ ఆత్మహత్య ఆలోచన అనుకొంటున్నావా......? కాదులే అంతకన్న సూపర్ ఆలోచన...." ఆషారి
గ్లాస్ సగం ఖాలి చేస్తూ
" చెప్పండి వింటున్న "అన్నాడు తంగవేలు
"నీకు కావలసిన బోట్ ఈ బేపూర్ లోనే ఉంది ఎక్కడ....?ఏమిటి... ?ఎలా....?
అని అడిగే ముందు ఎంతా అనేదానికి
జవాబివ్వు....." ఆషారి
తఁగ వేలు ఆశ్చర్యంగా "అంటే మీ అర్థం ......?"
"అవును నా పెన్షన్ ఫండు లోకి నీ సంభావన ఎంతా......? నవ్వుతూ అడిగాడు
" 50,000 వేలు" తంగవేలు
" ఉహూ..... లక్ష ..... ఒకటి అయిదు సున్నాలు...... నో బేరం" శ్రీధరన్ ఆషారి గ్లాస్ ఖాలి చేస్తూ తీసుకొని"మీ మాటకు ఎదురుండదు అని తెలుసుగా గురూజీ" తన గ్లాస్ లో మిగిలిన కాస్త రమ్ బాటమ్ అప్స్ చేస్తూ తంగవేలు అన్నాడు
ఖాలి సీసాని చేతి లోకి తీసుకొని చూస్తూ "అయిపొయ్యిందా.....?
టైమెంతా....."
"11 అవుతుంది గురూజి"
"ఈ రాత్రికి ఎక్కడా దొరకదు సరే , మిగతా విషయాలు రేపు మాట్లాడుకుదాం , ఆ రూమ్ లో మంచం ఉంటుంది పొయ్యి పడుకో....
అఁటూ లేచి తూలుతూ తన రూము లోకి పోయాడు శ్రీధరన్ ఆషారి
..........

mm గిరీశం