19-01-2020, 12:51 PM
16 కు MV భ్లూస్టార్ మడగస్కర్లో ETA.... 26/27 Departure
20 వ తారికున మాకు ఫ్లైట్ టికెట్లు బుక్ చెయ్యండి..... ఇదో డిటేల్స్"
అఁటూ ఒక పేపర్ శ్రీవాస్తవా చేతికి ఇచ్చాడు JD.
ఆ లిస్ట్ చూసి శ్రీవాస్తవా బృకటి ముడిపడింది ప్రశ్నార్థకంగా JDవైపు చూసాడు
అదేమి పట్టించుకోకుండా "హోటల్ అరెంజ్ మెఁట్లు , రిటర్న్ టికెట్లు నేను చూసుకొంటా ఆపరేషన్ ఖర్చులు .... ఆ కింద ఇచ్చిన అకౌంట్ నంబర్ లోకి ట్రాన్సఫర్ చెయ్యఁడి" JD చెప్పడం ఆపాడు.
"అకౌంట్ లోకి డబ్బులు ఓ.కే కాని ఈ లిస్ట్..... 5 మఁదీ.....?" శ్రీవాస్తవా చేతిలోని పేపర్ ముక్క వైపు JDవైపు చూస్తూ......
" ఇది ఎంటీ......"_పెద్ద గా చదవడం మొదలెట్టాడు
1) ఫరూఖ్ దలాల్ m. 35
2) చఁచలా ఫరూఖ్ దలాల్ fm. 30
3) జోసప్ డిసూజ. m. 35
4) రమోలా రావుతార్ fm. 28
5) సిద్దీక్ m. 35
ఎంటి ఇది ఆపరేషన్ కి వెలుతున్నారా
లేక భార్యలతో హనీమూన్ కి వెలుతున్నారా.....? " శ్రీవాస్తవా
" కూల్ డవున్ సర్ , సిద్దుని షిప్లోకి పంపడానికి దలాల్ అవసరం ఉంది కారణం వాడే లోకల్ షిప్పింగ్ ఏజెంట్
ప్రాబ్లమ్ ఏంటంటే ఈ మద్యే వాడికి పెళ్లయ్యింది ఇక మీకు తెలుసుగా కొత్త పెళ్లికొడుకు,కొత్త బిచ్చగాడు అని ఏదో
సామెత ఉందిగా.... కాబట్టి వాడికి రెండు టికెట్లు...... "JD శ్రీవాస్తవా వైపు చూస్తు
చెప్పడం ఆపి ఫ్రిడ్జ్ దగ్గర కు వెల్లాడు
ఇంకో బీరు తీసుకోడానికి
"నాకూ ఒకటి .. " గజేంద్రన్
"నాకూ ఒకటి " సిద్దు
"మీకూ కావాలా " శ్రీవాస్తవా ను అడిగాడు JD
చేతిలో బోటల్ ని ఖాలి చేస్తూ మరో చేత్తో తీసుకో అన్నట్లు సైగా చేసాడు
JD అందరికి బీర్లు సరఫరా చేసి తన చేర్లో కూర్చోబోతుంటే .....
"మరి రమోలా నీ గర్ల్ ఫ్రెండ్ .......? అడిగాడు శ్రీవాస్తవా
"రమోలా నా గేలానికి వేసే ఎఱ.....
నాకు కావలసిన వాన్ని కావలసిన చోటికి రప్పించడానికి ....... ఇంద్రునికి మేనక లా..."JD జవాబిచ్చాడు
" రమోలా...నివ్వు ప్రేమించే అమ్మాయి నీకు కాబోయే భార్య...అర్థోక్తిలో ఆపాడు సిద్దు
"మాతృభూమికోసం...... అపరేషన్ సక్సస్ కాడానికి కొన్ని సార్లు కొన్ని త్యాగలు చెయ్యాల్సి వస్తుందీ all part of the game , అయినా భయపడాల్సిన అవసరం లేదు నేను ఉంటాగా తోడుగా "సిద్దు వైపు చూసి నవ్వుతూ JD

mm గిరీశం