19-01-2020, 12:47 PM
నివ్వు ఇప్పుడు షిప్లో జాబ్ కు పోతున్నావుగదా వాపస్ వచ్చినంక మాట్లాడుకుదాం సరేనా" సూజా
" ఓ .కే .నీ ఇష్టం.... అప్పటిదాక ఒక చిన్న ముద్దు " సూజా బుజంపై చెయ్యేసి దగ్గరకు లాగుతూ
" అవన్ని పెళ్లి తరువాత..... లే ...పద, పోదాం నీకు ఇంటికి పొయ్యేది లేదా"
సుజా లేచి నిలపడుతూ అంది
"వెలుదాం గాని ఎమిటికి అంత బౌరాన్ అయితున్నవు జరసేపు కూసోరాద్
ఇగ పోతె ఆర్నెలలకో , యాడాదికో ఒస్త యాద్గార్ లెక్క ఎమన్న ఇయ్యవా....." సిద్దు లేచి నిలబడ్డ సుజా చెయ్యి పట్టి లాగుతు అన్నాడు
" యాడాది అయినంక ఒస్తవా ....?సుజా అడిగింది సిద్దు బుజం మీద చెయ్యిపెట్టి పడిపోకుండా ఆపుకోంటూ
" ఔ.... " సిద్దు సుజా వైపుకు తిరిగి మోకాళ్ళ మీద కూర్చుంటూ రెండుచేతులతో నడుము చుట్టు చేతులేసి దగ్గరకు లాక్కుంటూ అన్నాడు
" అయితే యాద్గార్ కింద ఎమిస్దు" సుజా తనను విడిపించుకోడానికి ప్రయత్నిస్తూ అంది
"ఏమిస్తవ్ ..." గుంజులాటలో చేతులునడుము పైనుండి జారి పిరుదుల పైకి రావడంతో ఆ మెత్తటి సుఖాన్ని అనుభవిస్తూ సిద్దు అడిగాడు
కాస్త దూరంలో కనిపిస్తున్న పంప్ హైస్ ను చూయిస్తూ "దా గా మొటర్ కమరలకు పోదాం... ఇగ రాత్రంత నీ ఇష్ఠం ఇగ నివ్వు వాపస్ వచ్చెటప్పటికి 3 నెలల పిలగాడా,పిల్లనా ఎత్తుకొని ఎదురొస్త ...... ఏమంటవ్" అంది వేటకారంగా సుజా
"ఎందుకే గంత కోపం .... ఒక ముద్దే గద అడిగింది, ముద్దుకే కడుపొస్తాదా యాడన్న బేకార్ మాటలు" సిద్దు నవ్వుతూ జవాబిచ్చాడు
నివ్వు బేకార్ గాని లెక్క మాట్లాడకు... ఇగ సిరియస్ గ చెప్తున్న .... గిసొంటి దందలన్ని పెండ్లి అయినంకనే, లే నడువ్ పోదాం" సుజా తన చేతిలో ఉన్న సిద్దు చేతిని లాగుతూ అంది
"సరె , నడువు ఇగ నివ్వు ఇయ్యకుంటె
నేనెం జేస్దు, నడు" అంటూ లేచాడు సిద్దు
.........
రెండో రోజు సాయంత్రం శ్రీవాస్తవా , గజేంద్రన్, సిద్దు JD లు రూమ్ లో ఏకమయ్యారు
అందరు తమ తమ చేతుల్లో ఉన్న గోల్డన్ ఈగల్ బీర్లు సిప్ చేస్తూ ఎవరు మొదలు పెడుతారా అని చూడసాగారు...
బోటల్ లో నుండి ఒక పెద్ద సిప్ తీసుకొని గజేంద్రన్ మొదలు పెట్టాడు
" నా దగ్గర రెండు ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ లు ఉన్నవి ....." అని
మరో సిప్ కొరకు ఆగి మల్లీ మొదలు పెట్టాడు
ఒకటి శ్రీలంకన్ ఇంటలిజన్స్ లో ఉన్న నా ఫ్రెండ్ తో మాట్లాడా.....
మన MV భ్లూస్టార్ 19 వ తారికున గాలే పోర్ట్ లో ఎంటరవుతుంది.....
రెండవ న్యూస్..... తమిల్ నాడు మాఫయాలో ఒక ఇన్ఫార్మర్ నుండి శ్రీలంకన్ ఇంటలిజన్స్ కు దొరికిన న్యూస్ అలియార్ సామి దనుష్కోటి లో ఏదో మీటింగ్ జరిపాడు.....
ఎదుటి పార్టి హైదర బాద్ నుండి అని వినికిడి" చెప్పడం ఆపి
రెండు మూడు గుటకలు తాగి అందరి ముఖాల వైపు చూసాడు
దాంతో శ్రీవాస్తవా " అంటే ఈ రెండింటికి
ఏమైనా కనెక్షన్......?"
" షిప్ ETA అవుటర్ హార్భర్
18 1800....... ఆంకరేజ్ లో ఒక రాత్రి
బెర్త్ పైకి 19thకు....." గజేంద్రన్ చెప్పాడు
JD ఒక గుటక తాగి బ్రేవుమని గ్యాస్ వదులుతూ
" ఊం.... కనెక్షన్ అంటే...... ఒక వేళ
ఈ కన్ సైన్ మెఁట్ మొగదీసు లో అన్ లోడ్ కాలేదు అనుకో అప్పుడు నెక్ష్ట్ పోర్ట్ ఆఫ్ కాల్...... ?" అడిగాడు.
"శ్రీలంకన్ పోర్ట్ గాలే ......" గజేంద్రన్ జవాబిచ్చాడు
" ఒక రాత్రి ఔటర్ హార్బర్ లో ఉన్న
షిప్పులోని కన్ సైన్ మెఁట్ ను అదీ ఒక
బాక్స్ ... ఫిషింగ్ బోట్ లోకి అన్లోడ్ చేసి ఇండియాలోకి తీసుకరావడం చాలా సులుభం.. తూతుకూడి , మంగళూరు, రామేశ్వరం లేదా ఏదైనా చిన్న ఫిషింగ్
విలేజ్ ..ఏదైనా కావచ్చు వాల్ల గమ్యం"
అందరి వైపు చూస్తూ మాట్లాడడం ఆపాడు JD
" వావ్ ....నైస్ అషంప్సన్..... ఈ లాంటి అంచనాల మీద ఇంటలిజన్స్ పని చెయ్యకూడదూ...." ఇవన్ని ifs &buts ఏమైనా ఒక్క బలమైన ఎవిడెన్స్ ఉందా....?
ఈ కన్ సైన్ మెఁట్ శ్రీలంకాలోని తమిల్ ఉగ్రవాదులకు ఎందుకు కాకూడదూ...
మరి ఈహైదరాబాద్ కనెక్షన్ ఏంటీ...?"
అడిగాడు శ్రీవాస్తవా....
"ఆ ఒక solid ఆదారం కోసమే గా మన సిద్దూని షిప్ లోకి పంపేది " గజేంద్రన్ జవాబిచ్చాడు
మరి ఈ హైదరాబాద్ పార్టీ.....? శ్రీవాస్తవా
" పై facts అన్నీ కలిపి చదువుతే నాకైతే ఆ కన్ సైన్ మెఁట్ ఇండియా లోకి అనిపిస్తుంది ఇక హైదరాబాద్ కనెక్షన్..... ఆ చిక్కముడి విప్పేది మీ పని నేను సిద్దు 16 వ తారీకున మడగస్కర్లో ఉండాలి " JD
"16 నా..... పదహేను రొజులే ఉంది"
సిద్దు
శ్రీవాస్తవా వైపు చూస్తూ "పేపర్స్ రెడి అయ్యాయా....." అడిగాడు JD
" యా.... సాదిక్ పేరు మీదా ....కొత్త CDC( continue discharge certificate) పాస్ పోర్ట్ ,సీమెన్ కార్డ్, ఇండియన్ మరైన్ మరికెంటైల్ డిపార్ట్ మెంట్ ( MMD) , రెండు షిప్ లలో
డెక్ హాండ్ గా పని చేసినట్లు గా
ఎక్స్ పీరియన్స్ సర్టిఫికెట్లు
ఎక్స్ నేవి ఐ.కార్డ్..... ఇఁకా ఏమైనా కావాలా అడిగాడు
" హిందుస్థాన్ షిప్ యార్డ్ ,కొచ్చీ నుండి క్రేన్ ఆపరేటర్ కోర్స్ చేసినట్లు ఒక సర్టిఫికెట్ కావాలి " JD
"కాని నాకు క్రేన్ ఆపరేటింగ్ తెలువదు"
సిద్దు
"ఈ పది రోజులు నీ పని క్రేన్ ఆపరేటిఁగ్
గ్యాన్ట్రీ ఆపరేటింగ్ నేర్చుకోడమే..... అదీ వైజాగ్ పోర్ట్ లో .....
కుదిరితే ఏదైన కార్గో షిప్లో......
మన శ్రీవాస్తవా సర్ అరెంజ్ మెఁట్లు చేస్తరు...." శ్రీవాస్తవా వైపు చూస్తూJD
శ్రీవాస్తవా " ఓకే , వైజాగ్ పోర్ట్ లో ఆప్స్ మానేజర్ నారాయణ మూర్తి ఉంటారు
వెల్లి కలవండీ నేను ఫోన్లో మాట్లాడి అన్ని సిద్దం చేస్తా.....

mm గిరీశం