18-01-2020, 08:48 PM
అర్జంట్ గా ఆఫీసర్స్ మీటింగ్ జరిగింది.
అందరూ సీనియర్స్ కావటం తో వసుందర ,స్మిత వెనకాల కూర్చున్నారు.
"బిల్లు ఎప్పుడు పాస్ అవుతుంది తెలియదు.
ముందు గొడవలు జరగకుండా ఫోన్,నెట్ ఆపేయాలి"అన్నాడు ib డెప్యూటీ.
"అనవసరం"అంది స్మిత.
"టెర్రరిస్టులకు ,అక్కడి రాజకీయ పార్టీ లకి ఛాన్స్ ఇవ్వకూడదు"అన్నాడు డిఫెన్స్ ఆఫీసర.
"పొరపాటు,టెర్రరిస్ట్ లు వేరే కమ్యూనికేషన్ వాడతారు,రాజకీయ నాయకులని ఆపటం డెమోక్రసీ లో కుదరదు."చెప్పింది వసుందర.
"మీరు చిన్న పిల్లలు ,అక్కడ జనానికి వివరాలు అంద కూడదు."అన్నాడు సెక్యూరిటీ అధికారి ఆఫీసర్.
"పొరపాటు అక్కడ జనాలు శాంతి గానే ఉంటారు,ఇలాంటి పనులు వల్ల వాళ్ళని అవమనించినట్టే"చెప్పింది వసుందర.
కానీ నిర్ణయాలు తీసుకునే వారు వాళ్ళ ను పట్టించుకోలేదు.
++
గంట తర్వాత నెట్,ఫోన్ ,టీవీ నెట్వర్క్స్ జమ్ము లో కాశ్మీర్ లో ఆగిపోయాయి.
వైశాలి కి వసుందర తో లింక్ పోయింది.
జాని కి అతని ఫ్యామిలీ తో లింక్ పోయింది.
మూవీ టీమ్ కి అందరితో లింక్ పోయింది.
జానీ నిర్లిప్తంగా డ్యూటీ లో ఉన్నాడు.అతని చేతిలో ఫోన్ ఇప్పుడు నిర్జీవంగా మారింది.