18-01-2020, 05:59 PM
రెండు రోజుల్లో మూవీ షూటింగ్ టీమ్ శ్రీనగర్ చేరుకుంది.
&&&&&
సెంట్రల్ కేబినెట్ హఠాత్తుగా 370 రద్దు నిర్ణయం తీసుకుని ,రెండో రోజే పార్లమెంట్ లో బిల్లు పెట్టేసింది.
ఆ స్పీడ్ కి వసుందర ,స్మిత కూడా షాక్ తిన్నారు.
మరో వైపు ఆర్మీ ముందు జాగ్రత్తగా బోర్డర్స్ క్లోజ్ చేసుకుంటూ వెళ్ళింది.
బోర్డర్స్ దగ్గర ఉన్న అన్ని జిల్లా లో రెడ్ అలెర్ట ప్రకటించారు.
+++(
"ఇదేమిటి ఏమి జరుగుతోంది"అరిచాడు పాక్ pm.
"మనం ఏమి చేస్తాం"అన్నాడు పాక్ హోమ్ మినిస్టర్.
వాడి దవడ పగలగొట్టాడు pm.
"ఖాన్ గాడు ఏమి చేస్తున్నాడు,ప్రతీకారం కావాలి,నాకు.
పగ సాధించాలి నేను"అరిచాడు పాక్ pm.