18-01-2020, 05:50 PM
"కమాన్ జానీ నీకోసమే వెయిటింగ్"అన్నాడు జమ్ము ig.
"చెప్పండి"అన్నాడు సెలుట్ చేసి.
"నువ్వు లీవ్ కవలన్నవుట"
"అవునుసర్ ఆరు నెలలు అయ్యింది"అన్నాడు జాని.
"ప్రస్తుతం పరిస్థితులు తేడాగా ఉన్నాయి.
త్వరలో 370 లేపెయ్యాలి అని govt అనుకుంటోంది అని తెలిసింది."అన్నాడు ig.
"దానికి నాకు ఏమిటి సంబంధం"అన్నాడు అర్థం కాని జాని.
"సింపుల్,ఒక వేళ అదే జరిగితే ఇక్కడ మనం రెఢీ గా ఉండాలి,సో నీకు లీవ్ ఇవ్వ్వలేను."అన్నాడు ig.
సలుట్ చేసి బయటకు వచ్చాడు జాని.
ఏదో తెలియని కసి,బాధ.తెలియకుండానే కల్ల నుండి నీరు వచ్చింది.