18-01-2020, 05:40 PM
మర్నాడు వాళ్ళు రూం నుండి బయటకు వచ్చేసరికి అందరూ ఏదో ఆందోళన లో ఉన్నట్టు కనపడ్డారు.
"ఏమిటి"అడిగింది శ్రియ.
"ఏవో గొడవలు జలంధర్ లో జరుగుతున్నాయి ట"అన్నాడు అసిస్టెంట్.
"మరి షూటింగ్"అంది కియారా.
"అదే టెన్షన్ లో ఉన్నాడు డైరెక్టర్ ,ఇక్కడ ఒక పార్ట్ తర్వాత శ్రీనగర్ లో మిగిలింది"అన్నాడు.
++++
లోకల్ సెక్యూరిటీ అధికారి ల హెల్ప్ తో రెండు రోజుల షూటింగ్ అయ్యింది.
పంజాబ్ లో ఆ రెండు రోజుల్లో చాలా చోట్ల సెక్యూరిటీ అధికారి లు తనిఖీ లు చేశారు, వాళ్ళ ఇన్ఫో ప్రకారం కొందరు అక్రమంగా పంజాబ్ లో ఉన్నారు,వాళ్ళే ఏదో ఒక గొడవ చేయిస్తున్నారు.
"ఈ షూటింగ్ లు సౌత్ లో పెట్టుకోవచ్చు కదా"అంది శ్రియ డైరెక్టర్ తో.
అతను మాట్లాడలేదు.