17-01-2020, 07:57 PM
సరిత్ గారు ఈ విషయం గురించి నా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాను.
నేను కూడా కథ పి మొదలు పెట్టాను.కాని ఇంకా కొత్తగా రాయాలని ఆలొచనలు రావటం లేదు.అందులోను ఏకాంత సమయం దొరకడం లేదు.దొరికినా నా కోరిక తిరగ్గానే కథ రాయబుద్ధి కావట్లేదు.ఏం చెయాలొ.ఎలా రాయాలొ కాస్తా సలహా ఇవ్వగలరు.

రచయితల్ని గుర్తించని వారికి కథలు చదివే అధికారం లేదు రాదు.