16-01-2020, 03:36 PM
ఆ రోజు బెడ్ మీద బోర్లా పడుకుని బుక్ చదువుతుంటే "ఏమే ఎక్కడ చచావు"పిలిచింది అత్త.
"చెప్పండి"అంటూ వెళ్ళాను.
"నా కూతురు కి ఇష్టమని బొబ్బట్లు చేశాను,ఇచ్చి రా పో"అంది.
సర్లే అని బయలుదేరాను.ఆటో లో వెళ్ళాను.
"మీరా"అని వినపడి చూస్తే ఆడపడుచు మొగుడు విజు.
"అవును అన్నయ ,బొబ్బట్లు తెచ్చాను"అన్నాను.
ఇద్దరం ఇంట్లోకి వెళ్ళాము.
నేను అటు ఇటు చూస్తుంటే "తను పక్కింట్లో ఉంది పిలుస్తాను"అంటూ గోడ దగ్గరకు వెళ్లి పిలిస్తే వచ్చింది.
"ఓహ్ అమ్మ పంపింద"అంటూ బాక్స్ తీసుకుంది.
"మీరు మద్రాస్ ఎప్పుడూ వెళ్తారు"అన్నాడు విజు.
"మీరు అనకండి ,మికన్న చిన్నదాన్ని"అన్నాను నవ్వుతూ.
"సరే చెల్లి అనాల"అంటూ నా బుగ్గ గిల్లాడు.
నేను గబుక్కున ఆడపడుచు నీ చూస్తే అది బొబ్బట్లు తింటోంది.
"ఆయన ఎప్పుడూ పిలిస్తే అపుడే"అన్నాను.
"నాకు కూడా పని ఉంది అక్కడ" అన్నాడు విజు.
"మీరు మరదలు కలిసి వెళ్ళండి"అంది తను.
"నేను ట్రైన్ లో వెళ్తాను"చెప్పాను.
"ఆ నేను మాత్రం విమానం లో వెళ్తన ఏమి"అన్నాడు విజు.