16-01-2020, 03:18 PM
నాకు వయసు వచ్చిన దగ్గర నుండి నా కోరిక పెళ్ళాం కావాలి అని.
పెళ్ళాం దొరికింది,శోభనం కూడా అయ్యింది.
ఇక మా ఇంటికి తెచ్చాను పెళ్ళాన్ని."చూడు ఇక నుండి అమ్మ నాన్న ల్ని బాగా చూసుకోవాలి నువ్వు,అక్క,అన్నయ్యల్ని కూడా "చెప్పాను.
తను విసుగ్గా చూస్తూ "మరి నన్ను ఎవరు చూస్తారు"అంది.
"తప్పు పెళ్లి అయిన అమ్మయికి బాధ్యతలు ఆనందాన్ని ఇస్తాయి"అన్నాను తన్మయం తో.
నేను మా టౌన్ నుండి 3 గంటల దూరం లో ఉన్న సిటీ లో సాఫ్ట్వేర్ జాబ్.
సో నేను పెళ్ళాం తో ఇక్కడ అక్కడ ఉంటున్నాను.
++++
నా మొగుడు బాధ్యతలు అప్పగించారు .
సరే మామ ాఅత్త. డబ్బు వ్యవహారాలు చూసుకుంటూ ఉంటారు.
బావ గారు తోడికోడలు ఉద్యోగాలు చేస్తూ సైబరాబాద్ లో ఉంటారు.
ఆడపడుచు దాని మొగుడు ఊరిలోనే ఉంటున్నారు.
నా మొగుడు మూడు రోజులు సిటీ మూడు రోజులు టౌన్ అంటూ తిప్పుతున్నాడు.