14-01-2020, 10:17 PM
(14-01-2020, 04:47 PM)will Wrote: బోరింగ్ కాదు మిస్,,
మామగారు అనుకున్నది అయ్యింది కదా.
నెక్స్ట్ రెండో కోడలి కోసం వెయిట్ చేస్తాడా.
మీరు తోడికోడళ్ళు నీ ఒక టార్గెట్ అవ్వగానే ముగించారు కదా..అందుకని అడిగాను.
నిజమే will గారు. తోడికోడళ్ళు ఇంకా రాద్దామని అనుకున్న కాని నాకే ఓపిక లేక దాన్ని ఒక మంచి ఎండింగ్ తో ముగించేసాను.
ఇక కోడలుపిల్ల గురుంచి నిజమే చెప్పాలంటే ఇంకా ఆలోచించలేదు. ప్రస్తుతం నైట్ షిఫ్ట్ కథ మీద కొద్దిగా బిజీ ఉన్నాను. అది ఒక కొలిక్కి వచ్చాక దీని గురుంచి ఆలోచిస్తాను. అందుకే దీనికి కొద్దిగా గ్యాప్ ఇచ్చాను. ఇప్పట్లో దీని అప్డేట్ ఇవ్వలేను. థాంక్స్ ఫర్ రీడింగ్.
థాంక్యూ 2 ఆల్.