Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శివప్రియాల సంగమం
#17
అదే అంత అక్కడినుంచి చూస్తున్న ప్రియకు శివ మీద మంచి అభిప్రాయం పెరగడంతో పాటు అతని బాడీ చూస్తూ అలాగే షాక్ తగిలినట్టు నిలుచనుంది.
శివ ప్రియ దగ్గరకు వచ్చి "హే ఏంటి అల చూస్తున్నావు ఈ లోకంలోనే ఉన్నావా?"
"ఎం లేదు ఎప్పుడు ఇలానేనా  ఫైటింగ్ బాగా చేస్తున్నవే".
"ఎదో అల కుదిరేసింది, ఏంటి ఈ రోజు మోడరన్ డ్రెస్?"
"ఏంటి వేసుకో కుడదా  లేదా బాగా లేదా"
"హే ప్రియ బాగుంది నువ్ వేసుకోవడం వళ్ళ ఈ డ్రెస్ కే అందం వచ్చింది".
సిగ్గుతో "ఇక పొగిడింది చాలు లే".
అల అతని చెస్ట్ చూస్తూ 'డైలీ జిమ్ కు  వెళతావా,నైస్ బాడీ"
అల వాళ్ళు రోడ్ మెడ మాట్లాడుతుండగా అటునుంచి  వెల్తున్న అమ్మాయిలు శివ సిక్స్ ప్యాక్ బాడీ ని చూస్తున్నారు. వాళ్ళు అల చూసే సరికి ప్రియకి జెలసి మొదలైంది.
"శివ ఇప్పుడు మనం షాపింగ్ కి వెళుతున్నాం" అంటూ స్కూటీ తీసుకొచ్చింది.
"హే ప్రియ ఇప్పుడెందుకు షాపింగ్ ఎం వద్దు లే"
"స్కూటీ ఎక్కుతావా  లేదా"
"సరే నేను కాదంటానా పద"
అల ఇద్దరు స్కూటీ మీద దగ్గర లో ఉన్న బట్టల షాప్ వెళ్తుండగా ప్రియ బ్రేక్ వేసే సరికి శివ బేర్ చెస్ట్ ప్రియ యొక్క వీపుకి తాకుతుంది. ఆ  తాకిడికి ప్రియాలో  ఎక్కడో  వీణలు మోగినట్లు అనిపిస్తుంది.  శివా  తో ఉండడం మనసుకి చాలా బాగా అనిపించింది.
ఇంకా ఇద్దరు ఓ షాపుకి చేరుకొని  షాప్ లోపల ఎంటర్ అయ్యారు.
మెన్స్ సెక్షన్‌లోకి వెళ్ళారు.
సేల్స్ మాన్: చెప్పండి మేడం ఎం కావాలి.
"ఇతని సైజుకి సరిపోయే షర్ట్స్ చూపించండి"
సేల్స్ మాన్ కొన్ని షర్ట్స్ చూపించాడు. అందులోంచి రెండు సెలెక్ట్ చేసారు.
"శివ ఇవి ట్రయల్ చేయిపో"
శివ ట్రయల్ రూముకి వెళ్లి ఒక షర్టు తర్వాత ఒకటే వేసుకొని వచ్చి ఒకటే సెలెక్ట్ చేసాడు.
"ఏవి రెండు ప్యాక్ చేయండి"
"ప్రియ ఒక్కటి చాలు,రెండు ఎందుకు"
"ఇది నా గిఫ్ట్ బాబు చిన్న appreciation"అంటూ బిల్ కట్టేసింది. అందులో ఒక షర్టు శివ వేసుకొని ఇద్దరు బయటకు వచ్చారు.
ఇద్దరు కలిసి  కాలేజీ దగ్గరకు రాగా  అక్కడ  "శివా ఇందాక అంత మందితో ఒక్కడివె  ఎలా ఫైట్ చేసావు "
     
"ఓహ్ అదీ నేను కరాటేలో బ్లాకు బెల్ట్  లే ,  అందులోనా  నేను డి స్ట్రిక్ట్ లెవెల్ గోల్డ్ మెడ లిస్ట్"
 
 
ప్రియ కాలేజి లోపలి వెళుతూ  శివా కు బాయ్ చెప్పి లోపలి కి  వెళుతుంది.   ప్రియతో గడిపిన క్షణాలు గుర్తు చేసుకుంటూ శివ ఇంటికి బయలుదేరాడు.
[+] 9 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
RE: శివప్రియాల సంగమం - by siva_reddy32 - 14-01-2020, 11:34 AM



Users browsing this thread: