Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శివప్రియాల సంగమం
#16
ప్రియ (తన మనసులో)
వీ డేంటి నాకు స్పెషల్ అనిపిస్తున్నాడు ఒకసారి కలవాలి,వద్దులే నేనేయ్ అడ్వాన్సు అయినట్టు ఉంటుంది.
మళ్ళి నైట్ కి ప్రియ మొబైల్ vibrate అవుతుంది,చుస్తే శివ నుంచి మెసేజ్ తన పెదవుల పైన ఆటోమేటిక్‌గా చిన్న స్మైల్ వచ్చి మాయమైంది.
"ఓహ్ మై gf పడుకున్నారా"
"లేదు,ఏంటి ఈ టైములో మెసేజ్ చేసావ్,నువ్ పడుకోలేదా"
"నీ గురించి ఆలోచిస్తున్న నిన్ను చూడాలననుంది"
"మీ ఫ్లిర్టింగ్  ఆపండి"సిగ్గుపడుతూ
"నిజం ప్రియ సరే ఒక పని చెయ్ రేపు మార్నింగ్ నేను కాలేజీ బయట నీకోసం ఎదురు చూస్తాను,నువ్ మా క్లాస్స్కి వచ్చిన రోజు వేసుకున్న గ్రీన్ చూడిదార్ వేసుకొని రా ప్లీజ్ బేబీ". 
"ఓయ్ బేబీ ఏంటి అల పిలవకు,సరే రేపు కలుస్తాను ఆ డ్రెస్లో అయితే కాదు".
 
 "గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్".
"థేంక్స్ నీతో డ్రీమ్స్ కి అలోవ్ చేసినందుకు"
"యు ఇడియట్ “ అంటూ  ప్రియ పడుకుంది.
నెక్స్ట్ డే ఎప్పటిలాగే కాలేజీ కి రెడీ అయ్యింది.
ఈ రోజు శివ వస్తాడుగా T-shirt అండ్ jeans వేసుకుందామని బ్లూ jeans పైన లైట్ పింక్ t షర్టు వేసుకొని తనలోని మోడరన్ అంగెల్ బయట పెడదామని లైట్ మేకప్ వేసి లిప్స్టిక్ కొంచం ఎక్కువ పెడుతుంది.
దారిలో అలేఖ్యనీ పికప్ చేసుకొని కాలేజీ బయలుదేరింది.
వాళ్ళు  కాలేజీ  చేరుకొనే సరికి దూరంగా శివ కాలేజీకి ఎవ్వరితో నో  ఫైట్ చేస్తున్నాడు.
అలేఖ్య: అసలు ఎం అవుతుంది అక్కడ
"అలేఖ్య నువ్వు కాలేజీ లోపలి వెళ్ళు నేను 5 మినిట్స్ వస్తా"  ప్రియ ఆ గొడవ జరిగే దగ్గరకు వెళుతుంది.
అక్కడ ఉన్న కొద్దిమంది జనంలో  ఓ అమ్మాయిని ఏంటి గొడవని అడుగుతుంది.
అమ్మాయి: వీళ్ళు అక్కడ కనిపిస్తున్న మతిస్థిమితం లేని అమ్మాయిని ఆటపట్టిస్తుంటే ఇతను వచ్చాడు.
శివ: రేయ్  మీరు ఆ అమ్మాయి నీ వదలండి'
ఆ గుంపులో ఒకడు "నువ్ ఎవడివిరా ఈ పిచ్చిదాని  లవర్ వా లేక అన్నావా" అంటూ ఆ అమ్మాయి దగ్గర నుంచి శివ దగ్గరకు వస్తాడు.
శివ ఒక్క గుద్దు కడుపులో గుద్దాడు వాడు అమ్మ అంటూ నేల కొరిగాడు.
ఇంకా మిగిలిన వాళ్ళు శివ ని ఎటాక్ చేస్తున్నారు, కానీ వాళ్ళల్లో ఒక్కడు కూడా శివ  దగ్గరకు రాలేక పోతున్నారు ,  దొరికిన వాన్ని దొరికినట్లే  రేవు పెట్టేసాడు.  పోట్లాట బిగిన్ అయ్యిన రెండో నిమిషం లో వాళ్ళు  అందరూ అక్కడ నుంచి జారుకున్నారు.
 ఇప్పుడు ఆ అమ్మాయి దగ్గరకు వెళ్లి తన షర్టు తీసి ఆ మతి స్తిమితం లేని అమ్మాయికి వేసుకోమని ఇచ్చి తన వాల్లే ట్ నుంచి కొంత డబ్బు ఇచ్చాడు.
అక్కడ ఉన్న కొంతమంది శివాని మెచ్చుకున్నారు.
[+] 6 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
RE: శివప్రియాల సంగమం - by siva_reddy32 - 14-01-2020, 11:32 AM



Users browsing this thread: 1 Guest(s)