14-01-2020, 11:32 AM
అప్డేట్ – 3
ప్రియ వాళ్ళు జ్యోతి మేడంతో వెళ్తూ
ప్రియ: madam అసలు ఈ శివ ఎవరు శివకి రంగాకి గొడవ ఏంటి
జ్యోతి: శివారెడ్డి చాల మంచి కుర్రాడు,కాలేజీ topper all rounder బాస్కెట్ బాల్ స్టేట్ ఛాంపియన్. శివ వాళ్ళ ఫాదర్ వీరారెడ్డి సిటీలో పెద్ద బిజినెస్ మాగ్నెట్ శివ కొన్ని కోట్లకు వారసుడు.
కాలేజీలో జాయిన్ అయినప్పటి నుంచి అన్ని ఆక్టివిటీస్ participate చేసి నెంబర్ 1 స్టూడెంట్. శివకి రంగాకి 1st ఇయర్ నుంచి పడడు. రంగ వాళ్ళ తండ్రి మినిస్టర్ అనే పొగరుతో ఇష్ట మున్నట్టు కాలేజీని కంట్రోల్ లో ఉంచుకోవాలి అనీ చూప్తాడు రంగ అరాచకాల చూడ లేక శివ ప్రతి దానికి అడ్డు వచ్చి ఇప్పటి వరకు మనల్ని కాపాడినట్టు అందరికి హెల్ప్ చేస్తుంటాడు.
అప్పటికి క్లాస్స్ లో ఎంటర్ అవుతారు ఇంకా ఆ టాపిక్ అక్కడితో ఎండ్ అవుతుంది.
ప్రియ ఆ రోజు కాలేజీలో మొత్తం శివ గురించి ఆలోచిస్తుంది తన గురించి తప్పుగా అనుకున్న అనుకుంటుంది.
సాయంత్రం కాలేజీ నుంచి ఇంటికి వచ్చాక శివకి మెసేజ్ చేద్దామని తన మొబైల్ తీస్తుంది.
"సారీ అండ్ థేంక్స్ ఫర్ హెల్పింగ్ మీ" అనే టైపు చేసి మెసేజ్ శివ కి పంపిస్తుంది.
శివ తన ఇంట్లో టీవీ చూస్తుంటాడు. మొబైల్ vibrate కాగా ప్రియ నుంచి మెసేజ్ ఏంటి అనీ మెసేజ్ చూస్తాడు, కానీ ఎవరో తేలినట్లు "హూ ఇస్ దిస్" అనీ రిప్లై పెడతాడు.
ఇక్కడి నుంచి సంభాషణ వారి మాటల్లో
"వీ డేంటి నేను అనీ తెలిసి రిప్లై ఇచ్చాడ తేలిక ఇచ్చాడ,సర్లే మనమే చెబుదాం"
"నేనేయ్ ప్రియను మార్నింగ్ మా గురించి ఫైట్ చేసావుగా "
"ఓహ్ సారీ చూసుకోలేదు,చెప్పు ప్రియ ఎందుకు మెసేజ్ చేసావ్"
"సారీ నా వళ్ళ నువ్వు 10 డేస్ సస్పెండ్ అయ్యావు"
"ఎం పర్లేదు ప్రియ నువ్ ఎం ఫీల్ అవ్వకు లైట్ తీసుకో"
"మొదట్లో నువ్వు అందరిలాగే పోకిరి వి అనీ ఇగ్నోర్ చేశా"
"మరి ఇప్పుడు నా మీద నీ ఒపీనియన్ ఏంటి ప్రియ"
"నథింగ్ మంచి బ్రైట్ స్టూడెంట్ అనే విన్నాను,మనం మంచి ఫ్రెండ్స్ ఉందాం"
"ప్రియ,ఐ డోంట్ వాంట్ ఫ్రెండ్‌షిప్ విత్ యు"
“ఎందుకు వద్దు అంటున్నావు”
"నిజం చెప్ప లా అబద్దం చెప్ప లా "
వీడు ఎం అనుకుంటున్నాడు అసలు(ప్రియ తన మనసులో)
"సరే నిజం చెప్పు"
"నిన్ను మొదటిసారి చూడగానే నాలో ఎదో తె లీని ఫీలింగ్ స్టార్ట్ అయ్యింది నువ్ అంటే ఇంటరెస్ట్ అదీ లవ్, అట్రాక్షన్ అనీ చెప్పలేను కానీ ఫ్రెండ్‌షిప్ అయితే వద్దు"
"ఫ్రెండ్‌షిప్ వేరు లవ్ వేరు అవే రెండు ఒక దగ్గర ఉండలేవు ప్రియ"
"నాకు ఎం చెప్పాలో తెలియడం లేదు శివ కానీ కొన్ని డేస్ ఒకరి గురించి ఒకరం తెలుసుకుందాం"
"ఓకే ప్రియ అంతవరకు మన రిలేషన్ ఏంటి"
"నువ్ more than a friend కాబట్టి BF"
"బాయ్‌ఫ్రెండ్?"
"కాదు శివ best friend"
"ఫ్రెండ్షిప్ వద్దు అన్నానుగా మళ్ళి ఏంటి ఇది"
"జస్ట్ కిడ్డింగ్ నువ్వు BF "
"అయితే నువ్వు GF అంటే గుడ్ ఫ్రెండ్"
"gf గారు బాయ్ అంది బయటకి వెళ్ళాలి"
"సరేనండి bf గారు"
అల వాళ్ళ సంభాషణ ముగిసింది.