Thread Rating:
  • 6 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Misc. Erotica నచ్చినవీ-మెచ్చినవీ
#5
"బంపర్ ఆఫర్"
(పార్ట్ - 4)
( రచన : మధు-రఘు )



అప్పుడప్పుడే కొంచం తలనొప్పి కూడా ప్రారంభమవుతోంది. సిగరెట్ కాలిస్తే కొంచం రిలీఫ్ గా ఉంటుందేమో! అమ్మ 

బయటికొస్తుందేమోనని డౌటు. తను సిగరెట్లు కాలుస్తాడన్న సంగతి ఆమెకి తెలుసు.అయినా ఏమిటో ఇంట్లో

కాల్చబుద్దికాదు.

తల్లి కిచెన్ లో తనపనిలో ఉండగా ఇవతల తన రూంలో అంజలిని దెంగిన సందర్భాలెన్నో ఉన్నాయి. నిన్నటికి 

నిన్నకూడ అలానే దెంగాడు. కానీ అదేమిటో ఇంట్లో సిగరెట్ కాల్చడానికి మాత్రం ఇబ్బందిగా
ఉంటుంది.

"రాంబాబూ".......ఎవరో గుసగుసగా పిలిచినట్లయి ఉలిక్కిపడ్డాడు. క్రీనీడలో సరిగా కనబడడంలేదుకానీ ఆ మనిషి

సావిత్రమ్మే !!.

'ఏంటండీ' అనడగడానిక్కూడా ఛాన్సివ్వలేదామె.

"చిన్న సంగతి మాట్లాడాలి......లోపలికొకసారి రా" అనేసి పక్కకి తప్పుకుందామె.

ఆ నిమిషంలోనే రాంబాబు ఆలోచనలు చాలాదూరం పరుగెత్తాయి. ఆవిడ పిలిచిన తీరూ, మాట్లాడిన పద్దతీ చూస్తుంటే

అదేదో రహస్య విషయమయినట్లుగా అనిపిస్తోంది. ఈవిడ ద్వారా అంజలి ఏదయినా మెస్సేజ్ పంపించిందా? 

అటువంటిదేదో లేకపోతే సావిత్రమ్మకి తనతో మాట్లాడాల్సిన విషయమేముంటుంది? ఒకవేళ ఇంకేదయినా 

విషయమయితే అక్కడికక్కడే చెప్పేది కదా!!!

తన రూంలోకెళ్లి షర్ట్ వేసుకున్నాడు.కొంచం రిలీఫ్ గా ఉండడానికి పనికొస్తుందని సిగరెట్ ప్యాకెట్,అగ్గిపెట్టె తీసుకుని 

అలా బజారుకెళుతున్నట్లు తల్లితో చెప్పి బయటకొచ్చాడు రాంబాబు.


వరండాలో చీకటిలో నిలబడి ఉన్న సావిత్రమ్మ ఒకసారి అటూ ఇటూ చూసి "ఎవరూ లేరులే లొపలికొచ్చెయ్" 

అంది రహస్యంగా. నాలుగు అంగల్లో వాళ్లింట్లోకి జొరబడిపోయాడు రాంబాబు.ఆ తర్వాత తనూ లోపలికొచ్చి గడియవేసి 

"కూర్చోవోయ్!" అంది నవ్వుతూ. "అబ్బే, పర్వాలేదండీ ,," గొంతేకాదు,వొళ్లంతా వణకిపోతోంది. ఆ తొట్రుపాటుని 

తట్టుకోడానికి ఒక సిగరెట్ వెలిగించాడు.

"ఆహా! సిగరెట్లుకూడా కాలుస్తావన్నమాట"! వెటకారంగా నవ్వి మంచం వంక చూపిస్తూ, "అలా కూర్చొని

కాల్చుకోవోయ్" అంది సావిత్రమ్మ. అది మధ్యతరగతి వాళ్లుండే లొకాలిటీ . అక్కడ ఉండే ఇళ్లు కూడ అంత పెద్దవేం 

కాదు.హాలు, ఇంకొకరూం, కిచెన్ మాత్రమే ఉండే ఇల్లు సావిత్రమ్మ వాళ్లది. రాంబాబువాళ్లది కూడా అంతే. అక్కడ 

రెండు ఛెయిర్స్ ఉండగా పనిగట్టుకుని ఈమె మంచం చూపిస్తుందేమిటా అని అనుకుంటూనే మంచం మీద

కూర్చున్నాడు. పైట చెంగు పూర్తిగా తీసి మళ్లీ వేసుకునిపక్కకొచ్చి నిలబడిందామె.ఆవిడ చూపులో ఇదివరకెన్నడూలేని

చురుకుదనం, చిలిపిదనం చిందులు వేస్తున్నాయి. అసలా మనిషిలోనే ఏవో కొత్త పోకడలు తొంగి చూస్తున్నాయి.

ఇస్త్రీనలగని ఎర్రంచు ఉన్న తెల్లని కాటన్ చీరమీద మ్యాచింగ్ గా ఎర్రని జాకెట్ వేసుకుంది.


సాధారణంగా మధ్యతరగతి నడివయసు ఆడవాళ్లు పెట్టుకునే విధంగానే వెనుక ఒక కొప్పు లాంటి ముడి పెట్టుకుని, ఎడమవైపు 

ఒకేఒక చేమంతిపువ్వు తురుముకుంది. ఆ తల దువ్వుకోడంలో,కావాలని ఒక రెండు పాయలు నుదుటి మీద 

వదిలేసినట్లుంది. గుండ్రటి కుంకుమబొట్టుకి బదులుగా ఎర్రటి స్టిక్కర్ అంటించుకుని ఉంది. కళ్లకి పెట్టుకున్న కాటుక 

తీరులో కూడా ఒక రకమయిన ఫ్యాషన్ ఉంది . ఇంతెందుకు ఒక్క మాటలో చెప్పాలంటే ఆమె ప్రత్యేకంగా పనిగట్టుకుని

మరీ అలంకరించుకుని ఉందని చెప్పొచ్చు. అలా చూస్తున్నకొద్దీ , గత అయిదారు నెలలుగా తను చూస్తున్న 

సావిత్రమ్మేనా ఈవిడ అన్న సందేహం కలుగుతోంది.


"మధ్యాహ్నం మూడు గంటలనుంచీ నువ్వు ఎదురు చూస్తున్నది ఆ రావుగారి అమ్మాయి గురించే కదూ?" 

అడిగిందామె.

అతి పరిశీలనగా ఆమె మొహంలోకి చూస్తూ కూర్చున్న రాంబాబు గబుక్కున దృష్టి మార్చి సిగ్గుతో 

తలొంచుకున్నాడు.

కిలకిలమంటూ కొత్తరకంగా నవ్వింది సావిత్రమ్మ. "నువ్వు చెప్పకపోతే నాకు తెలీదనుకుంటున్నావేమిటోయ్! 

నాకంతా తెలుసు. నిన్న సాయంకాలం తలుపులయినా వేసుకోకుండా చేసేసుకున్నారు కదూ? మీ అమ్మగారితో 

మాట్లాడదామని లోపలికి వెళ్లబోతుంటే, నీ రూంలోంచి మాటలు వినిపించాయి. వెధవది మనసు చంపుకోలేక 

తొంగిచూసాను. పిల్ల అబ్బో హుషారయినదే !, నువ్వంటే చాలా మోజనుకుంటాను....." అని ఒక వేడి

నిట్టూర్పు విడిచింది.

రాంబాబు మౌనం గా, అయోమయంగా, సిగ్గుగా చూస్తున్నాడు.

కొద్దిగా వాయిస్ తగ్గించి మళ్లీ మొదలెట్టిందావిడ." ఎంత మోజుంటే ఏం లాభంలే పాపం! ఆ అమ్మాయికి మొగుడనే 

వాడొకడున్నాడు కదా మరి! నిన్న రాత్రి తొమ్మిదీ, ఆ టైమ్ లో అతనొచ్చినట్టున్నాడు. మధ్యాహ్నం వాళ్లిద్దరూ మ్యాట్నీకి 

లాగుంది వెళ్తున్నారు. మరి సినిమా చూసి అలా ఎక్కడికయినా వెళ్లారేంటో ? ఆ అమ్మాయికోసం నువ్వు ఇంట్లోకీ, 

బయటకీ కాలుగాలిన పిల్లిలా తిరుగుతుంటే నాకే ఎలాగో అనిపించింది. మొగుడనేవాడు ఎప్పుడూ ఉంటాడుగనుక, 

ఇక్కడున్నంతకాలం నీతో పెట్టించుకోవాలని ఆ అమ్మాయికీ పాపం ఎంతో ఆశ ఉంటుంది. కానీ గబుక్కున

రావడానికి వీలుండొద్దూ? పైగా ఆ పిల్ల అత్తగారు కూడా వచ్చిందని విన్నాను."


రాంబాబు వినడం మానేసాడు. అతని మనసు మనసులో లేదు. ఏదో అప్పటి ఆదుర్దాకొద్దీ ఈవిడ పిలుపు విని 

తనింకేదో వూహించుకుంటూ కొండంత ఆశతో వచ్చాడు. నిజానికి అంజలికి యీ సావిత్రమ్మ ఎవరో కూడా

తెలిసుండదు. ఆమె పెళ్లయ్యేనాటికి ఈ ఇంట్లో మరొక ఫ్యామిలీ ఉండేది. వాళ్లు ఖాళీ చేసి వెళ్లిన తర్వాత ఈ 

సావిత్రమ్మ వాళ్లు వచ్చారు. ఇది జరిగి ఆరునెలలు కూడా కాలేదు. అంజలికి సావిత్రమ్మతో పరిచయం ఉండే

అవకాశం లేదు.


తనకి ఇందాక అంజలి మీద ఆత్రుతలో ఇదంతా గుర్తుకి రాలేదు. అయితే ఈవిడ తనని పనిగట్టుకుని పిలవడంలో 

ఇంకేదో కథ ఉంది అనుకున్నాడు రాంబాబు.


"ఏదో ఆలొచిస్తున్నట్టున్నావేంటోయ్?" ఎంతో ప్రేమగా అడుగుతూ దగ్గరికి జరిగింది సావిత్రమ్మ. ఆమె తొడ అతని మోకాలికి తగిలింది. 

ఆ స్పర్శ అతనికి ఎలాగో అనిపించింది.

ఇబ్బందిగా చూస్తూ పక్కకి జరిగాడు రాంబాబు....


(ఇంకా ఉంది . .to be cunt in view d )

visit my thread for E-books Click Here 

All photos I posted.. are collected from net
[+] 3 users Like Rajkumar1's post
Like Reply


Messages In This Thread
RE: నచ్చినవీ-మెచ్చినవీ - by Rajkumar1 - 23-11-2018, 11:01 AM



Users browsing this thread: