Thread Rating:
  • 6 Vote(s) - 2.17 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ఒక భర్త కథ-విజయ్
Chapter 2
Episode 2

update koddigaa chinnade..

అంత బాధలో కూడా విద్య  ముఖం చూడగానే హారికకు నవ్వాగలేదు.. మనసులో ఎంతైనా తనకు పుట్టినోడు కదా వాడి ఆకలి గురించి కన్న తండ్రిలా బాగానే ఆలోచించాడు అనుకుంది.. విద్య ఏం చెప్పకుండా రమ్య ఒడిలో నుండి బాబుని తీసుకొని తన ఒడిలో పడుకోబెట్టుకుని అజయ్ తెచ్చిన పాలు పట్టిస్తోంది.. రమ్య ఇదేo పట్టించుకోకుండా బయటికి చూస్తూ ఏదో ఆలోచిస్తుంది.. మాటిమాటికి తన ఫోన్ రింగ్ అవడంతో తీసి చూస్తే అది మురళి నుండి…. ఫోన్ చూసి కట్ చేస్తుంటే మళ్లీ మళ్లీ కాల్ వస్తుండడంతో విసుగెత్తి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టింది. విద్య బాబుకు పాలు పట్టేసి.. ఫోన్ మురళి నుండి అని చూసి రమ్యతో ఫోన్ కట్ చేయడం ఎందుకో… ఇక్కడ అందరికీ తెలిసిన విషయమే కదా. ఇదేదో సీక్రెట్ లాగా దాచడం దేనికి అని అంటుంటే ముందున్న గౌతమ్ విద్యను ఊరుకోమని సైగ చేశాడు. ఇక కొద్దిసేపు ఎవరు మాట్లాడకుండా ఉండే సరికి అజయ్ వేగం పెంచుతూ రెండు గంటల కల్లా లొకేషన్ కి చేరుకున్నారు… దగ్గరికి వెళ్ళగానే అక్కడ అంతా జనంతో ఉండడంతో పక్కనే కారు ఆపి దిగి వెళ్తుంటే అక్కడున్న సెక్యూరిటీ ఆఫీసర్లు ఎదురు వస్తూ ఇప్పుడే కాల్ చేద్దామని అనుకుంటున్నాo… ఇంతలో మీరు వచ్చేశారు అంటూ గౌతమ్ ను అజయ్ ను తీసుకొని లోపలికి వెళుతుంటే వెనకాల లేడీస్ కూడా వాళ్ళతో పాటే వెళ్లారు.. అప్పుడే లోయలో పడ్డ కారుని క్రేన్ సాయంతో గాల్లోకి లేపుతూ ఉండడంతో కార్ ను చూసిన వెంటనే రమ్యకు నోట మాట పడిపోయింది… హారిక ఇoక విద్య ఏం అర్థం కానట్టు గౌతమ్ వైపు చూడడంతో ముందే ఇదంతా తెలిసిన గౌతమ్  అవునంటూ తలూపాడు… అంతే హారిక తట్టుకోలేని దుఃఖంతో చేతుల్ని నోటికి అడ్డం పెట్టుకుంటూ కారును రోడ్డుపైన దిoప గానే బిగ్గరగా  అయ్యో…………… విజయ్….. అని అరుస్తూ కార్ దగ్గరికి పరుగెత్తగా.. రమ్య అక్కడికక్కడే కళ్ళు తిరిగి పడిపోయింది.. విద్య చేతిలో ఉన్న బాబును అజయ్ కి అందిస్తూ రమ్య ని లేపడానికి ప్రయత్నిస్తుంది.. హారిక కార్ దగ్గరికి పరిగెత్తి ఏడుస్తూ లోపల వైపు చూడగా… లోపల ఎవరు కనిపించకపోవడంతో అయోమయంగా పక్కనే ఉన్న సెక్యూరిటీ ఆఫీసర్ల వైపు చూడగా.. వాళ్లు ఆమె భావాల్ని అర్థం చేసుకున్నట్టు మేం ఇక్కడికి వచ్చేసరికి కారు లోయల పడిపోయి ఉంది. రోడ్డు మీద పోయే వాళ్లు చూసి మాకు కాల్ చేయడంతో మేము వచ్చి మీకు సమాచారం అందించాo.. మాకు తెలిసినంత వరకు యాక్సిడెంట్ నిన్న రాత్రి జరిగిందని అనుకుంటున్నాo.. ఏదైనా ట్రక్కు గాని లారీ గాని గుద్ది ఉండొచ్చు. కారు డోర్లు తెరుచుకుని ఉన్నాయి దీన్నిబట్టి చూస్తే గుద్ది నప్పుడు కారు డోర్ తెరుచుకోవడం తో లోపల ఉన్న వ్యక్తి ఎగిరి బయట పడి ఉంటాడు.. ఎందుకంటే అది లోయలో పడ్డాక డోర్ తెరుచుకుని బతికి బయటకు వచ్చే ఛాన్సే లేదు… మరి లోపలమనిషి ఏమైనట్టు అని పక్కనే ఉన్న వాళ్ళు అడగడంతో ఒకవేళ ఎవరైనా చూసి కాపాడ్డానికి తీసుకొని వెళ్ళి ఉండవచ్చు కానీ అంత రాత్రి ఇక్కడ ఒక యాక్సిడెంట్ జరిగిందని మాకే తెలిసే అవకాశం లేదు పొద్దున చూసిన వాళ్ళు డైరెక్టుగా మాకే కాల్ చేశారు.. వాళ్ళ చూసినప్పుడు కూడా ఇక్కడ బాడీ లేదు… నాకు ఏమనిపిస్తుందoటే అని గౌతమ్ మరియు అజయ్ వైపు చూస్తూ… ఇది… ఇది ఫారెస్ట్ ఏరియా కాబట్టి ఏదైనా అడవి జంతువులు బాడీని లాక్కెళ్లి ఉండవచ్చు.. అనగానే హారిక ప్లీజ్… సర్ అలా మాట్లాడకండి విజయ్ కి ఏమి అయి ఉండదు అంటు ఏడుస్తుంటే గౌతం తనని ఓదారుస్తాడు. సెక్యూరిటీ ఆఫీసర్లు వాళ్ల వైపు చూస్తూ ఎనీవే చుట్టుపక్కల ఉన్న స్టేషన్లకు రిపోర్ట్ చేసాం… దగ్గర్లోని హాస్పిటల్ లో ఎవరైనా యాక్సిడెంట్ అయిన పేషెంట్ ని అడ్మిట్ చేస్తే మాకు వెంటనే తెలియజేయమని చెప్పాం… అలాగే ఇక్కడి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కూడా విషయం చెప్పి బాడీ కోసం వెతకమని బీట్ ఆఫీసర్ లను అలర్ట్ చేశాం… ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మేమే మీకు కాల్ చేస్తాo… మీరు  ప్రొసీజర్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్లిపోండి..నేను మీకు ఈవినింగ్ కాల్ చేస్తా అని చెప్పడంతో సరే అని చెప్పి వెనక్కి బయల్దేరారు….. 
 మీ భాయిజాన్   Namaskar
[+] 15 users Like bhaijaan's post
Like Reply


Messages In This Thread
RE: ఒక భర్త కథ-విజయ్ - by Sruthisexy - 19-12-2019, 09:37 AM
RE: ఒక భర్త కథ-విజయ్ - by Sruthisexy - 09-01-2020, 12:29 AM
RE: ఒక భర్త కథ-విజయ్ - by bhaijaan - 13-01-2020, 08:32 AM



Users browsing this thread: 2 Guest(s)