03-02-2019, 03:51 PM
అలా ఆ అమ్మాయి నీ చూసిన విసి ఒక్కసారిగా చాలా షాక్ అయ్యాడు, అసలు ఈ అమ్మాయి కాల్ గర్ల్ అని ఇంకా ఆలోచిస్తూండగానే ఉస్మాన్ భాయ్ వచ్చి "congrats మేరా షేర్ ఇదిగో నీ తోఫా" అంటూ 1 లక్ష రూపాయల కట్ట ఆ అమ్మాయి చేయి విసి చేతిలో పెట్టాడు అంతే ఆ అమ్మాయి విసి బైక్ ఎక్కింది 1st టైమ్ తన అక్క,అమ్మ కాకుండా వేరే అమ్మాయి తన బైక్ ఎక్కడం దాంతో ధనుష్ వైపు సారీ అన్నట్లు చూసి బైక్ నీ చిరుతపులి లా రోడ్డు మీద పోనిచ్చి ఫ్లాట్ కీ వెళ్లాడు
గేట్ దగ్గర వాచ్మెన్ కీ ఒక 500 ఇచ్చి సైలెంట్ చేశాడు తరువాత చాటు గా ఆ అమ్మాయి నీ తీసుకొని ఫ్లాట్ లోకి వెళ్లాడు, లోపలికి వెళ్లగానే fridge లో నుంచి బాటిల్ తీసి నీళ్లు తాగడం మొదలు పెట్టాడు అప్పుడు ఆ అమ్మాయి వైపు చూశాడు ఆమె మొహం లో ఏదో తెలియని బాధ కళ్లు ఎరుపు ఎక్కి కొద్దిగా కాయలు కాసాయి తరువాత ఇంకా ఆ అమ్మాయి దెగ్గర కీ వెళ్లాడు విసి తన దగ్గరికి రాగానే ఆ అమ్మాయి లేచి తన డ్రస్ విప్పింది వెంటనే విసి వెనకు తిరిగి తన చేతిలో ఉన్న టవల్ వెనుక నుంచి ఇచ్చి "please నేను నిన్ను ఆ ఉద్దేశం తో తీసుకురాలేదు అక్కడే ఉంటే నీ life ఎమ్ అవుతుందో అని భయం వేసి తీసుుకొని వచ్చాను తప్ప వేరే ఏదో చేద్దాం అని కాదు" అంటూ చెప్పాడు విసి అంతా విన్న ఆ అమ్మాయి ఒక సారిగా ఏడుపు అందుకుంది ఎందుకు ఏడుస్తుంది అని వెనకు చూశాాడు ఆ అమ్మాయి ఇంకా నగ్నంగానే ఉంది
అంతే మళ్లీ ఇటువైపుకు తిరిగి" ఏమండీ డబ్బులు ఇవ్వను అనుకుంటున్నారు ఏమో ఇస్తాను "అని చెప్పిన ఏడుస్తూనే ఉంది" అబ్బ ముందు మీరు డ్రెస్ వేసుకొని రండి" అని తన రూమ్ వైపు చూపించాడు ఆ అమ్మాయి లోపలికి వెళ్లి డ్రస్ వేసుకొని వచ్చింది రాగానే విసి నీ గట్టిగా hug చేసుకోంది "చాలా థాంక్స్ అండీ మీరు ఈ రోజు నను కాపాడారు "అని ఏడుస్తూ అనింది
" అసలు ఏమీ జరిగింది" అని అడిగాడు విసి ఆ అమ్మాయి కళ్లు తుడుచుకొని" నా పేరు రుచి మాది వైజాగ్ మా అమ్మ చిన్నప్పుడే చనిపోయింది నాన్న నను కష్ట పడి చదివించాడు ఇంకో సంవత్సరం ఆగుతే నా చదువు అయిపోతుంది కానీ నాన్న కీ ఇంక స్థోమత లేక నాకూ పెళ్లి చేశారు వాడు పోదున్న నను హైదరాబాద్ తీసుకొని వచ్చి సాయంత్రం కీ నను అమ్మెసాడు" అంటూ ఏడుస్తూంది" బాధ పడొద్దు పదండి వైజాగ్ బస్ ఎక్కిస్తానుు"అని అన్నాడు" ఎవరి కోసం వెళ్లాలి కన్న తండ్రి బారం అయిపోయాను అని అమ్మెస్తే "అంటూ ఏడుస్తూంది అది విన్న విసి కీ కూడా కళ్ల లో నీళ్లు ఆగలేదు