12-01-2020, 01:07 PM
(12-01-2020, 09:58 AM)akhil akki Wrote: మిత్రమా మహేష్..
అప్డేట్ మాత్రం అదరగొట్టేసాడు..
అపుడే మహేష్ ని దేవుణ్ణి చేసేసారు కదా ఆ వయసులోనే ఇంకా యంగ్ ఏజ్ వచ్చేసరికి ఎన్ని పనులు ఎంత మంది హృదయంలో గుడి కట్టుకుంటాడో తెలీదు..
అసలు వర్షాలు కూడా లేని ఊళ్ళో మహేష్ చేసిన మంచితో వర్షాలు కూడా పడ్డయి అంటే మీ రచనకు న నమస్కరాలు..
వాసంతి తొలిముద్దు ని మహేష్ కి ఇవ్వడం బాగుంది ..
ఇంకా తియ్యని ముద్దులు నడుము పై చేసిన అల్లరి మాత్రం అదుర్స్ అసలు..
పూర్తి రివ్యూ ఇవ్వాలని చూసా కానీ రెండు రోజుల నుండి ఫీవర్ అందుకే ఫుల్ రివ్యూ ఇవ్వలేక పోయా ...
కానీ నెక్స్ట్ అప్డేట్ కి ఫుల్ రివ్యూ ఇస్తా..
Get well soon.