22-11-2018, 11:14 PM
ఈ థ్రెడ్ చిన్న చిన్న కథల సంపుటం.....అవి సరళమైన సరసము, చిగురిస్తున్న చిలిపితనము, మురిపిస్తున్న యవ్వనము ల కలయికలును సమపాళ్ళల్లో చవిచూపేవిగా సాగుతుంటాయి. అలాగే, ఇవి కవ్విస్తుంటాయి, ఇవి మురిపిస్తుంటాయి, ఇవి ముచ్చటిస్తుంటాయి. ఊరింపు కాదు, ఆరగించండి, తనివి తనివిని తీర్చుకోండి, హాయిగా, ఆహ్లాదకరముగా.
ఇక, చదవండి, చదివించండి, మీ అక్కున నన్ను చేర్చుకుంటూ ఉండండి ... BVD Prasadarao
ఇక, చదవండి, చదివించండి, మీ అక్కున నన్ను చేర్చుకుంటూ ఉండండి ... BVD Prasadarao