10-01-2020, 09:05 PM
ఇప్పుడు నేను ఇచ్చిన అప్డేట్ ఈ సైట్ ను నాకధ ఫాలో అయ్యే ఒక ఆవిడ బూతులు లేకుండా ఒక అప్డేట్ ఇవ్వమనింది నాకు చేతనైనంత వరకు ప్రయత్నించా తన కోసం
వసుంధర ను రమణా షాపింగ్ కు తీసుకెళ్లడం అనే నా ఫేస్బుక్ ఫ్రెండ్ ఇచ్చిన ఒక లైన్ స్టోరీ ఇది మిగతాదంతా
నా పైత్యం ఈ చిన్న అప్డేట్ ను చదివి ఎలా ఉందో చెప్పగలరు మీకు సమయం ఉంటే