10-01-2020, 07:10 PM
ఇంటికి వెళ్తూ అలేఖ్య కి కాల్ చేసింది.
గీత: హలో ఏంటీ కాల్ చేసావ్.
అలేఖ్య: ఈ రోజు కాలేజీ కి రాలేదు గా అందుకే కాల్ చేసాము,ఇదిగో ప్రియకి ఇస్తున్న అనే ప్రియకి మొబైల్ ఇచ్చింది.
ప్రియ: ఒసేయ్ ఏమై పోయావే
గీత: ఈ రోజు వినయ్తో బయటకు వెల్ల,మళ్లి కాల్ చేస్తాను అనే కాల్ కట్ చేసింది. అప్పటికే తను ఇంటికి వచ్చి పడుకుంది అలసిపోయి.
ప్రియ: దీనికి ఎప్పుడు ఈ బయట తిరుగుల్లె.
అవును అన్నట్లు అలేఖ్య తలాడించింది.
నెక్స్ట్ డే కాలేజీకి గీత వచ్చింది.
గీత: హాయ్ ప్రియ బేబీ
ప్రియ: హాయ్ అంటూ హాగ్ చేసుకుంటూ ఇప్పటికి దొరికింది నీ దర్శనం.
అల హాగ్ చేసుకున్నప్పుడు ప్రియకి గీత మేడ వంపు దగ్గర పంటి గాట్లు కనబడ్డాయి.
ప్రియ: నిన్న బాగా అలసిపోయినట్టు ఉన్నావ్ కవర్ చేసుకో అని చున్ని తో ఆ మెడ దగ్గర కవర్ చేసింది.
గీత: లైట్ లేవె , వెళ్దాం పద క్లాసుకి
అల ముగ్గురు వెళుతుంటే మధ్యలో వాళ్ళను రంగ ఆపతాడు.
రంగ: ఏయ్ పోరి ఎన్ని రోజులు వెంటపడాలి.
ప్రియ: అసలు నీకు ఎం కావాలి,ఎందుకు ఇలా వెంటపడుతున్నావ్?
రంగ: నాకు నువ్ కావాలి.
(ప్రియ లవ్ అనుకుంటుంది)
ప్రియ: సారీ నాకు నీ మీద లవ్ లేదు,నన్ను వదిలేయ్.
రంగ: ఒసేయ్ గుంట నాకు ఈ పేమ పెళ్లి ఇష్టంలేదు,నాకు నీ ఒళ్లు కావాలి,నిన్ను మొత్తానికి అనుభవించాలే పోరి.
ప్రియకి ఒళ్ళు మండి రంగ చెంప చేల్లు మనిపించింది.
రంగ కోపంతో "ఏయ్ పోరి నన్ను కొడతావా అనీ ప్రియని కొట్టబోయాడు"
అప్పుడు రంగ ఇంకో చెంప చెల్లు మనిపిస్తుంది ప్రియ వాళ్ళ ఫిజిక్స్ లెక్చరర్ జ్యోతి.
జ్యోతిని చూసి అక్కడ ఉన్న ప్రియ వాళ్ళు షాక్ అవుతారు,రంగ కోపంతో ఊగిపోతాడు.
జ్యోతి: బుద్దిగా కాలేజీ వచ్చి చదువుకోకుండా ఇలా ఇంకో సారి అమ్మాయిలను ఏడిపిస్తే కాలేజీ నుంచి సస్పెండ్ చేయిస్తాను.
"నేను ఎవరో తెలుసా మా అయ్యా మినిస్టర్,ముందు దీన్ని కాదు నిన్ను అనుభవించాలి. మీ అయన బాగా చుసుకోవట్లేదు అనుకుంటా మంచి పిట పిట లాడుతున్నావ్" అన్నాడు నవ్వుతు.
ఆ మాట రంగా నోటి నుంచి వచ్చిందో లేదో , వాడు అక్కడ నుంచి రెండు అడుగుల దూరం లో ఎగిరి పడ్డాడు ఎవరో భలంగా తన్నినట్లు.
అక్కడున్న వారు అందరూ ఎవరా అని చుస్తే , అదే కాలేజి లోని శివ వాడిని తన్నింది. వాడి వైపు కోపంగా చూస్తూ
శివ: ప్రతి రోజు నీ అరాచకాలు ఎక్కువ అవుతున్నాయి అమ్మాయిలను ఏడిపిస్తున్నావు ,మేడం మీరు వెళ్ళండి నేను చూసుకుంటా.
రంగ: రేయ్ శివ ఎప్పుడో ఒకసారి నిన్ను వేసేస్తా.
శివ: ఎప్పుడో ఎందుకు ఇప్పుడే నువ్వా నేనో తేలిపోవాలి.
ఇద్దరు కోపంగా ఒకరిని ఒకరు కొట్టుకుంటారు.
జ్యోతి: శివ వదిలేయి వాడి గురించి కంప్లైంట్ ఇద్దాం.
శివ వినిపించుకోవట్లేదు ఆ ఇద్దరి మధ్య గొడవ రెండు గ్రూపులుగా మారింది. శివ గ్రూప్ ఇంకా రంగ గ్రూప్ భీకరంగా దాడి చేసుకుంటున్నారు.
అక్కడికి ప్రిన్సిపాల్ రామనాథం వచ్చి ఇద్దరినీ ఆపాడు.
ప్రిన్సిపాల్: మీ ఇద్దరి గొడవలు ఎక్కువ అయ్యాయి యు బొత్ అర్ సస్పెండెడ్ ఫర్ 10 డేస్.
ప్రిన్సిపాల్: శివా నీలాంటి బ్రిలియంట్ స్టూడెంట్ నుంచి నేను ఇలా ఎక్స్ పెక్ట్ చేయలేదు.
శివ: అదీ కాదు సర్ వీడు..
ప్రిన్సిపాల్: ఐ డోంట్ వాంట్ ఎనీ explanation బొత్ అఫ్ యు గెటౌట్
ఇద్దరు అక్కడినుండి వెళ్ళిపోయారు.
ఇంకా స్టూడెంట్స్ అంత ఎవరి క్లాసుకి వాళ్ళు వెళ్తున్నారు.