Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఇండస్ట్రీలో కథల్లేవ్.. యువతకు ఇదే గోల్డెన్ ఛాన్స్!
#3
నిజమేనండి.
కథలకి ఎప్పుడూ కొరతే...సమయానుకూలంగా ప్రేక్షకులని తమవైపుకు తిప్పుకునే కథలు సమకాలీన కథలు అన్వచ్చేమో దొరకడం లేదు.
చిరంజీవి 'ఠాగూరు' మూవీ కథ వి.వి.వినాయక్ ది కాదు తమిళ్ లో విజయకాంత్ సినిమా.
రామోజీ తెర కెక్కించే కథలన్నీ తమిళ్ లో హిట్ అయినవే........
హిట్ ఫార్ములాని తీసుకుని తెలుగులో తీస్తూ ఉంటారు.

ఎక్కడో కానీ ప్రయోగాలు 'అర్జున్ రెడ్డి' లాంటి మూవీస్ హిట్ కావు.
ఇంకో ప్రయోగం 'రంగస్థలం'  
వంపు సొంపులు లేవు వీర ప్రతాపాలు లేవు. చెవులు వినపడని వాడు హీరో....
అయినా ఎంత అందంగా పండించారు.
మీలో ఉన్న టాలెంట్ బయట పెట్టండి.
Like Reply


Messages In This Thread
RE: ఇండస్ట్రీలో కథల్లేవ్.. యువతకు �... - by kamal kishan - 22-11-2018, 09:40 PM



Users browsing this thread: 1 Guest(s)