23-01-2020, 10:23 AM
(This post was last modified: 23-01-2020, 01:15 PM by Mahesh.thehero. Edited 1 time in total. Edited 1 time in total.)
అక్కయ్యా .........కాలేజ్ ఇటువైపు ప్రేయర్ కూడా స్టార్ట్ అవ్వబోతోంది అని చెప్పాను.
అమ్మో ఇద్దరూ ముందే మాట్లాడుకున్నట్లున్నారు కదూ ఇదేమో నాకొసమే వచ్చాము అంటుంది , వెంటనే తప్పించుకోవడానికి నువ్వేమో ప్రేయర్ అంటున్నావు , నిన్న అంత హీరోయిజం చూపించిన బుల్లిదేవుడిని సన్మానించుకోవాలా వద్దా ........, మన బుజ్జి దేవుడితో ప్రేయర్ నేను చేయిస్తానుకదా , ముద్దుల ప్రేయర్ అంటూ నవ్వుతూ ముద్దుపెట్టి కాలేజ్ లోపల పార్క్ లోకి తీసుకెళ్లారు .
ఇక మనం దొరికిపోయినట్లే తమ్ముడూ ఇది వదలదు లవ్ యు అంటూ అందంగా నవ్వుకుంది అక్కయ్య .
కాలేజ్ క్యాంపస్ లోపలికి స్టూడెంట్స్ గుంపులు గుంపులుగా వస్తూ తమ తమ క్లాస్ లవైపు వెళుతున్నారు . అక్కయ్య ఫ్రెండ్స్ మమ్మల్ని చూసి ఒసేయ్ మహేష్ ఇక్కడే ఉన్నాడు హమ్మయ్యా .........ఈ క్లాస్ లు ఎలారా తప్పించుకునేది అనుకున్నాను మాంచి రీజన్ దొరికింది మీరు కావాలంటే క్లాస్ కు వెళ్ళండి అనిచెప్పి , hi వాసంతి , సునీత , కాంచన ..........hi హీరో అంటూ బుగ్గలు గిల్లడానికి వస్తుంటే ,
ఒసేయ్ ఆగవే ముందు నేనువచ్చాను ఇంకా నేనే మొదలెట్టలేదు తగుదునమ్మా అంటూ వస్తున్నావు ఆని సునీతక్క దూరంగా ఉన్నప్పుడే ఆపేసింది .
అక్కయ్యావాళ్ళు మరియు వెనుకేవచ్చిన మరొక ఇద్దరు అక్కయ్య ఫ్రెండ్స్ నవ్వుకున్నారు .
సరే సరే ...........నీతారువాత నేను , వెనక్కు తిరిగి క్లాస్ కు వెళ్లకుండా నావెంట ఎందుకువచ్చారే ........
నువ్వెందుకు వచ్చావో మేము అందుకెవచ్చాము అంటూ మూతిని మూడువంకర్లు తిప్పి అక్కయ్య దగ్గరికివెళ్లి మేము విన్నది నిజమేనా వాసంతి రెండు ఊళ్లను కలిపేసాడా............ , కాంచన కాల్ చేసి చెబుతుంటే మన బుజ్జి హీరోని నా కౌగిలిలో బంధించేసి ఏమి అడిగినా ఇచ్చేయ్యాలి అనిపించింది .
ఆ ఆ ..........ఆపు ఆపు ఏది చేసినా ముందు నేనే చెయ్యాలి అంటూ సునీతక్క ఆ అక్కయ్య తలపై మొట్టికాయ వేయడంతో మళ్లీ అందరూ నవ్వేశారు .
నీకోక దండమే తల్లి ఈ హీరోగానీ నీతమ్ముడు అయిఉంటే కనీసం మమ్మల్ని తాకనిచ్చేదానివి కూడా కాదేమో ............ఇది అమాయకురాలు కాబట్టి నీఆటలు సాగుతున్నాయి .
అవునుమరి ఏమిచెయ్యమంటావు ఇలాంటి ఇంతచేసిన బుజ్జి దేవుడికి కనీసం ఏమి ఇవ్వాలో కూడా తెలియదు మేము చెప్పాల్సొస్తుంది అంటూ నా బుగ్గను కసితో కొరికేసి , ఈ హీరోయే గనుక నాతమ్ముడి అయి ఉంటే మ్యాటర్ వేరేలా ఉండేది .
ఏమి కానుక ఇచ్చేదానివి ఏంటి ..........
అవన్నీ మీలాంటి అమాయకురాళ్లతో చెప్పినా లాభం లేదు కనీసం దీని చెవిలోనైనా చెబుతాను అంటూ , నా వైపు ప్రాణంలా చూస్తున్న అక్కయ్య చెవిలో చెప్పింది .
అక్కయ్య సిగ్గుపడి సునీతక్కను కొట్టి , లోలోన మాత్రం నా తొలిముద్దుని నా ప్రాణానికి నిన్ననే కానుకగా ఇచ్చేసానులేవే అంటూ సంతోషంతో మురిసిపోతూ నా బుగ్గలను అందుకొని లవ్ యు తమ్ముడూ అంటూ ముద్దుపెట్టింది .
దూరం నుండి సునీత అని పిలుపు వినబడటంతో , అందరూ చూసి ఒసేయ్ సునీత నిన్ను ప్రేమిస్తున్న మన్మధుదు వచ్చాడు అని ముసిముసినవ్వులు నవ్వుతుంటే ,
వాడు మన్మధుదు ఏంటే కర్రిబొగ్గువెధవ వీడికి మామూలుగా చెబితే సరిపోదు .
వెల్లవే వెళ్లు వెళ్లి ఏమిచేస్తావో చెయ్యి అంతవరకూ ఈ బుజ్జి హీరోని మేము చూసుకుంటాము అనిచెప్పారు .
నెవర్ ఈ బుజ్జి హీరో ద్వారానే వాడి పీడ వదిలించుకుంటాను అంటూ నాచేతిని అందుకొని , మహేష్ చూశావు కదా వాడికి నాకు ఏమైనా సెట్ అవుతుందా అని అడిగింది . వాడు మా సీనియర్ లాస్ట్ ఇయర్ వరకూ ఫోర్ ఇయర్స్ చదివి వెళ్లిపోయిన మా సూపర్ సీనియర్ వెనుక పడేవాడు . ఇప్పుడు నావెంట పడుతున్నాడు ఈరోజుతో వాడు మల్లీ నావంక చూడకుండా నువ్వే చెయ్యాలి . నేను ఎలా నటిస్తానో దానిని ఫాలో అయిపో అంటూ వాడిదగ్గరకు వెళ్ళాము .
ఏంటి అని నాచేతినివదిలి చేతులు కట్టుకుని నిలబడింది అక్కయ్య . అదే సునీతా కాలేజ్ స్టార్ట్ అయిన రోజు నుండి నీవెంట పడుతున్నాను , చూస్తుంటే నీకు కూడా ఎవరూ లవర్ లేడు కాబట్టి ..........
ఆ కాబట్టి............
అదే ప్రేమ...........
నాకు లవర్ లేదని నువ్వే ఫిక్స్ అయిపోతే ఎలా , ఇదిగో నీకోసమే నా లవర్ ని తీసుకొచ్చాను , meet my heart మహేష్ అంటూ నా బుగ్గపై ప్రేమతో ముద్దుపెట్టి లవ్ యు మహేష్ అని వాడికి వినపడేలా చెప్పింది .
లవ్ యు సునీతక్కా ...........ఇతడేనా నిన్ను రోజూ డిస్టర్బ్ చేస్తున్నది అంటూ కోపంతో చూసాను .
నువ్వా సునీత లవరా నేను నమ్మను ఇంతలేవు అని అని వెటకారంతో మాట్లాడుతుంటే ,
రెస్పెక్ట్ ఇస్తుంటే ఎగిరిగిరిపడుతున్నాడు , సునీత మనవిషయం వీడికి చెప్పలేదా ...........
ఏవిషయం తమ్ముడూ అంటూ నావైపు తిరిగి పెదాలను కదిలించింది .
అదే నేను మా అమ్మ కడుపులో ఉన్నప్పుడే అత్తయ్య అదే మీ అమ్మ నిన్ను నాదానిలా చెప్పిన విషయం .
ఒహ్ ........అదా అవును , నువ్వు భూమిమీదకు పడగానే నీ బుజ్జి బుజ్జి చేతులతో నా మెడలో తాళి కట్టించడం ..............అని సునీతక్క చెబుతుంటే ,
తాళి కూడానా ............
Yes yes .........thats the best moment of my life , లవ్ యు మహేష్ అంటూ నా బుగ్గలను అందుకొని చిరునవ్వులు చిందిస్తూ ముద్దుపెట్టగానే , వాడు వెనక్కు తిరిగిచూడకుండా పరిగెత్తడం చూసి , ఇద్దరమూ సంతోషంతో నవ్వుకుని హైఫై కొట్టుకున్నాము . వీడు వీడి అందానికి సంవత్సరానికొక అమ్మాయి గర్ల్ ఫ్రెండ్ కావాలట అంటూ నా ముఖమంతా ముద్దులతో ముంచెత్తి , thats why you are a hero అంటూ లవ్ యు రా అని ప్రాణంలా నా తలపై ముద్దుపెట్టి రా వెళదాము అంటూ చెయ్యిపట్టుకొని అక్కయ్యావాళ్ళ దగ్గరికివచ్చాము .
ఏమిచెప్పారే వాడు కంగారుతో అలా ఉరికాడు అని అడిగారు .
అంతా ఈ హీరో వల్లనే , అయినా మీకెందుకే అంటూ గుర్తుచేసుకొని ఆపకుండా నవ్వుతూనే మళ్లీ నన్ను ముద్దుల్లో ముంచేసి , ఇక వాడు నాజోలికి రాడు అని మొత్తం జరిగినది అక్కయ్య చెవిలో మాత్రమే చెప్పింది .
ఒసేయ్ సునీతా అలా చెప్పావా , ఏదైనా ప్రాబ్లమ్ అయితే వాడు ఎవరికైనా చెబితే అని కంగారుపడుతుంటే , అలాచేస్తే వాడి తాట తియ్యమూ అని బదులిచ్చి , ఇప్పుడు నా బుజ్జి హీరో సంగతి చూద్దాము అంటూ కూర్చుని నన్ను తన ఒడిలో కూర్చోబెట్టుకుంది .
అక్కయ్య మొబైల్ రింగ్ అవ్వడంతో చూస్తే కాలేజ్ ప్రిన్సిపాల్ మేడం నుండి ష్ ష్ ............అంటూ లిఫ్ట్ చేసి హలో మేడం చెప్పండి అని అడిగింది .
వాసంతి మహేష్ నిన్న రాలేదు ఈరోజు కూడా రాకపోతే క్లాస్సెస్ మిస్ అవుతాయి ఇప్పటికే ఆలస్యంగా చేరాడు అని చెప్పింది .
మేడం బస్ వలన ఆలస్యం అయ్యింది ఇదిగో కాలేజ్ లోకి ఎంటర్ అయిపోయాము 10 మినిట్స్ లో మహేష్ క్లాసులో ఉంటాడు అని అక్కయ్య బదులిచ్చి థాంక్స్ మేడం అనిచెప్పి , మావైపు చూసింది .
అంతే సునీతక్క కోపంతో అక్కయ్యను కొరుక్కుని తినేసేలా చూస్తోంది .
ఒసేయ్ ఇప్పటివరకూ నేనేమైనా నీకు అడ్డుచెప్పానా ..........ప్రిన్సిపాల్ కాల్ అని మూసిముసినవ్వుతో చెప్పింది .
మేడం కరెక్ట్ సమయానికి చేసారే , మమ్మల్ని తాకను కూడా తాకనివ్వలేదు కదా ఇప్పుడు తిక్క కుదిరింది దీనికి , 10 నిమిషాలలో క్లాస్ లో ఉండాలి లేకపోతే మళ్లీ కాల్ వస్తుంది అని అక్కయ్యతోపాటు నవ్వుతున్నారు .
ఇంతలో అక్కయ్య classmate పరుగునవచ్చి ఇంపార్టెంట్ లాబ్ ఉంది మేడం పిలుస్తున్నారు అని చెప్పింది .
ఈరోజు మేము కాలేజ్ కే రాలేదు అని చెప్పు పోవే , లాబ్ లేదు బొంగు లేదు అని సునీతక్క అక్కయ్యల మీద కోపం ఆమెపై చూపించింది .
ఒసేయ్ సునీత మీరు కాలేజ్ కు వచ్చిన విషయం , ఇక్కడ బాతాఖానీ కొడుతున్న విషయం మేడం చూసే నన్ను పంపించింది , తప్పించుకునే వీలే లేదు అనిచెప్పి వెళ్ళిపోయింది.
హీరో క్లాస్ కు వెళతావా .........అని సునీతక్క గట్టిగా హత్తుకొని చెప్పింది .
వెళదాము అక్కా ...........లేకపోతే అక్కయ్య మాట తప్పినట్లవుతుంది . మా అక్కయ్య ఎప్పుడూ అక్కడ పైన ఉండాలి అని బదులిచ్చాను .
అక్కయ్య ప్రాణంలా నావైపు చూస్తుంటే సునీతక్క తప్ప మిగతా అక్కయ్యలు చప్పట్లతో అభినందించారు .
అవును నిజమే మీ అక్కయ్య అంటే నా హృదయంలో కూడా అంతే స్థానంలో ఉంటుంది అని మరొకసారి నన్ను మనసారా హత్తుకొని తలపై గట్టిగా ముద్దుపెట్టి లేచాము .
అక్కయ్య చెయ్యి అందుకోబోతే ఇంటి దగ్గరంతా మీ అక్కయ్య ఓడిలోనే ఉంటావుకదా కనీసం ఇక్కడికైనా మాకు ఆ అదృష్టం కలిగించు అంటూ సునీత కాంచన అక్కయ్యలు నా చెరొక చేతిని పట్టుకుని , ఒసేయ్ వాసంతి బ్యాగు తీసుకురావే అని ఆర్డర్ వేసారు .
ముందుకు నడుస్తూ అక్కయ్యవైపు తిరిగాను .
లవ్ యు తమ్ముడూ అది అంతే అంటూ ఫ్లైయింగ్ కిస్ ఇవ్వడంతో నవ్వుకుని కాలేజ్ చేరుకుని క్లాస్ లో వదిలి టాటా చెప్పి ల్యాబ్ చేరుకున్నారు .