09-01-2020, 06:30 PM
అందరికి చాలా కృతఙ్ఞతలు. ఇన్సెస్ట్ మీద నా ఒపీనియన్ ని మీరు చాలామంది సమర్ధించినందుకు. నిజంగా ఇన్సెస్ట్ చాలా చెడు ఆలోచనలకు దారితీస్తుంది. మన మధ్య తిరుగుతున్నా మన అనుకునే వాళ్ళను చూడగానే ముందుగా ఇన్సెస్ట్ కథల్లో చదివిన సన్నివేశాలే మన కళ్ళలో మెదులుతాయి.
ఈ సైట్ లో నుండి ముందు ముందు ఇన్సెస్ట్ పూర్తిగా తీసేస్తే ఇంకా బాగుంటుంది అనేది నా ఒపీనియన్ మాత్రమే. ఇలా అయిన కొద్దిగా బంధాల మీద చెడు ప్రభావం ఉండదని అనిపిస్తుంది.
ఇంకో కథ రాయాలనే ఉంది కానీ నాకు సమయం కుదరడం లేదు. ఎవరైనా నేను అందించే కంటెంట్ ప్రకారం కథ రాస్తానంటే చెప్పండి. చాలామంచి కథ మీ అందరికి నచ్చేలాగా ఒక కథ అనుకున్నాను. రైటర్ రెడీ ఉంటె నేను వాళ్ళను గైడ్ చేస్తాను. లేదంటే కోడలుపిల్ల, భార్యకు కలిసొచ్చిన నైట్ షిఫ్ట్ లో ఏదైనా ఒకటి అయిపోయాక రాస్తాను. కానీ ఈ రెండు కథలు ఇప్పట్లో అయ్యేలా లేవు
అవసరం అవకాశం సహాయం అనే కథ చిన్నదే అయిన చాలా మంది దాన్ని ఆదరించినందుకు ధన్యవాదములు.