02-02-2019, 02:26 PM
అలా మధ్యాహ్నం అయిన తరువాత అనిత పనులు మొత్తం పూర్తి చేసి భాస్కర్ దగ్గరకు వచ్చి, “నేను సోనియాను తీసుకురావడానికి కాలేజీకి వెళ్తున్నాను…చిట్టిని చూస్తుండండి,” అన్నది.
భాస్కర్ నవ్వుతూ, “అలాగే అనిత,” అన్నాడు.
కాని అనిత భాస్కర్ వైపు చూసిందె కాని నవ్వలేదు, మాట్లాడలేదు...సోనియాను తీసుకురావడానికి కాలేజీకి వెళ్ళింది.
తరువాత కొద్ది సేపటికి సోనియాను కాలేజీ నుండి తీసుకొచ్చిన తరువాత ముగ్గురు కలిసి భోజనం చేసారు.
భోజనం చేస్తున్నంత సేపు ప్రశాంతంగా అన్నం తింటున్న తన భార్య, కూతురిని చూసి మళ్ళీ మనసులో రాముకి థాంక్స్ చెప్పుకుని భోజనం చెయ్యడం పూర్తి చేసాడు.
భోజనం అయిన తరువాత సోనియా హాల్లో కూర్చుని కొద్దిసేపు టీవీలో కార్టూన్ చూసింది.
భాస్కర్ తన రూంలో పడుకోవడానికి వెళ్ళాడు.
అనిత భాస్కర్ ని బెడ్ మీద పడుకోబెట్టి అక్కడ నుండి వెళ్ళిపోబోతుంటే భాస్కర్ అనితతో, “అనిత…ఇప్పుడు నా పక్కనే పడుకుని కొద్దిసేపు రెస్ట్ తీసుకోవా?” అని అడిగాడు.
అనిత కూడా సరె అని చిన్నగా నవ్వి భాస్కర్ పక్కనే అటు వైపు తిరిగి పడుకున్నది.
భాస్కర్ తన చేతిని అనిత నడుం మీద చెయ్యి వేసాడు.
అనిత భాస్కర్ వైపు చూసి అతని చేతిని తన నడుం మీద నుండి తీసి మళ్ళీ కళ్ళు మూసుకుని పడుకున్నది.
![[Image: 5c55858430af9.jpg]](https://imgadult.com/upload/small-medium/2019/02/02/5c55858430af9.jpg)
భాస్కర్ ఒక్కసారి అనిత వైపు చూసి అలాగే ఆలోచిస్తూ నిద్ర పోయాడు.
********
ఇక అంజలి విషయానికి వస్తే……
అప్పటికే బాగా కోరిక మీద ఉండటంతో అంజలికి సరిగ్గా నిద్ర పట్టక అరగంటకు ఒకసారి గోడ మీద ఉన్న గడియారం వైపు చూస్తూ ఇంకా తెల్లారలేదేంటి అని విసుక్కుంటూ మళ్ళి కళ్ళు మూసుకుని పడుకుంటుంది.
![[Image: 5c5585c41b662.jpeg]](https://imgadult.com/upload/small-medium/2019/02/02/5c5585c41b662.jpeg)
అలా చూస్తున్న అంజలికి గడియారం 6.30 అయినట్టు చూపిస్తుంది.
దాంతో అంజలి లేచి స్నానం చేద్దామనుకున్నది….కాని అంతలోనే రాము రావడానికి కొద్దిసేపటికి ముందు స్నానం చేస్తే చాలా ఫ్రెష్ గా ఉంటుంది అనుకుని మళ్ళీ ఆగిపోయింది.
బెడ్ మీద నుండి దిగి కిచెన్ లోకి వెళ్ళి టీ ప్రిపేర్ చేసి రాము వచ్చిన తరువాత అన్నీ తాను అనుకున్నట్టు జరిగితే బాగుండు అని ఆలోచిస్తున్నది అంజలి.
అలా ఆలోచిస్తుండగానే కొద్దిసేపటికి వినోద్ నిద్ర లేచి బాత్ రూమ్ లోకి వెళ్లాడు.
అంజలి కూతురు కూడా నిద్ర లేచి కిచెన్ లో పని చేసుకుంటున్న అంజలి దగ్గరకు వచ్చి కాళ్ళను చుట్టేసుకున్నది.
అంజలి పాలు గ్లాసులో పోసి తన కూతురికి తాపించిన తరువాత తన మొగుడు ఆఫీస్ కి రెడీ అవుతుండటం చూసింది.
దాంతో అంజలి గబగబ ఆయనకి టిఫిన్ రెడీ చేసి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఇంటి నుండి పంపించేయాలని చూస్తున్నది.
చివరకు ఎలాగైతే ఏం టైం 8 అయింది…..వినోద్ తన కూతురుని కాలేజ్లో దిగబెట్టి తను ఆఫీసుకు బయలుదేరడానికి రెడీ అయ్యాడు.