Thread Rating:
  • 5 Vote(s) - 2.4 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ఒక భర్త కథ-విజయ్
(09-01-2020, 10:11 AM)bhaijaan Wrote:
Chapter 2
#అజ్ఞాతవాసి#

In Between మొదటి అధ్యాయం & [i]తదుపరి అధ్యాయం:[/i]
హారిక కొట్టిన దెబ్బకు రమ్యకు కోపం రాకపోగా ఆశ్చర్యం.. భయం వేసింది. తన భర్త మీద తనకంటే ఎక్కువ ప్రేమ చూపిస్తున్నది అని ఆశ్చర్యం… తన భర్త ఇంకో అమ్మాయి గురించి ప్రేమగా మాట్లాడడంతో కలిగిన భయం రెండింటి వల్ల  తన చేతిని చెంపపై అలాగే ఉంచుకొని అక్కడే కూర్చుండిపోయింది. విద్య కూడా రమ్యను అసహ్యంగా చూస్తూ హారిక ను కొట్టకుండా పక్కనే ఉన్న సోఫాలో కూర్చో పెట్టి తను కూడా పక్కనే కూర్చుంది. రమ్య వాళ్ళ ఎదురుగా కొంత దూరంలో కింద కూర్చుని చూస్తోంది. రమ్యకు మెల్ల మెల్లగా పాత రోజులు గుర్తుకొస్తున్నాయి తన భర్తకు ఆఫీస్ నుండి పెద్దగా కాల్స్ రాకపోయినా గౌతమ్ నుండి చాలా ఫోన్ కాల్స్ వచ్చే వి. వాటి గురించి ఒకటి రెండుసార్లు విజయ్ ని నిలదీసిన కానీ అదంతా ఏమీ లేదని ఆఫీస్ పని అని చెప్తూ మాట్లాడుతూ ఉండేవాడు.. తనకు కూడా భర్త తన మాట మీరడనే నమ్మకంతో పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు హారిక కు తన భర్త మీద ఉన్న ప్రేమను చూస్తుంటే విజయ్ తనతో చాలా దూరం వెళ్లాడని అర్థమవుతుంది విజయ్ కి హారిక కి వయసులో కనీసం 15 సంవత్సరాల తేడా ఉంటుంది. కానీ విజయ్ తనకు అంతలా ఎందుకు నచ్చాడో రమ్యకు అర్థం కావడం లేదు. తన భర్తను తనే చేతులారా నిర్లక్ష్యం చేసింది. హారిక ఎలా చూసినా రమ్య కంటే చాలా అందంగా ఉంటుంది. పైగా వయసులో కూడా రమ్య కంటే చాలా చిన్నది అందుకే విజయ్ కి నచ్చిందేమో అనుకొని కానీ దానికి కూడా చెప్పకుండా వెళ్ళిపోయాడు కదా అంటే తనకంటే విజయ్ కి ఎవరు ముఖ్యం కాదు అని మనసులోనే సంతోషపడిందిఇక ఇంట్లో ఎవరి మధ్య మాటలు లేవు. అందరూ మౌనంగా అలాగే ఒకరినొకరు చూస్తూ ఉండిపోయారు. కొద్దిసేపటికి గౌతమ్ మరియు అజయ్ రావడంతో విద్య వెంటనే ఇద్దరికీ విజయ్ ఫోన్లో మాట్లాడిన విషయం గురించి చెప్పగానే అజయ్ కంగారుపడుతూ నిజంగానా? అనడంతో అవునన్నట్టు తల ఊపి ఇప్పుడు ఏం చేద్దాం అన్నట్టు వాళ్లను చూడగానే గౌతమ్ మేమే మీకు విషయం ఎలా చెప్పాలో అని అనుకుంటున్నాం.. మా కూడా  సిఐ **** లొకేషన్ల మొబైల్ స్విచ్ఛాఫ్ అయిపోయింది. ఇంత రాత్రి మీరు ఇబ్బంది పడలేరు మీరు ఇంటికి వెళ్ళండి. నేను మా టీం వెళ్లి సర్చ్ చేస్తాం. ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే నీకు కాల్ చేస్తా అని చెప్పాడు అందుకే ఇంటికి వచ్చాము. అని గౌతం చెప్పడంతో హారికకు పక్కనే ఉన్న రమ్యకు అయోమయంగా ఉంది. అప్పటి దాకా ఎదురు చూడాలా? అని రమ్య అనడంతో గౌతమ్ తప్పదు అన్నట్టు తలూపాడు ఇక వెళ్ళి పడుకోండి ఇప్పటికే రాత్రి మూడు అయింది మళ్లీ పొద్దున్నే వెళ్లాలి నేను కూడా రేపు ఆఫీస్ కి సెలవు పెట్టాను అని చెప్పి హారిక వైపు చూడగా మీరు అజయ్ వెళ్లి రూంలో పడుకోండి. మాకు నిద్ర రావడంలేదు అనగానే సరేఅని చెప్పి వెళ్లిపోయారు…

 అజయ్ కనీసం రమ్య వైపు కన్నెత్తి కూడా చూడలేదు. విద్య కూడా హారికను తీసుకొని రూంలోకి వెళ్లి తలుపువేసుకుంది. బయట హాల్లో రమ్య ఒక్కతే కూర్చుని ఆలోచిస్తుంది.. హారిక తనను అంత దెబ్బకొట్టిన... విద్య తను ఎన్ని మాటలుఅన్నా.. వాళ్లను అజయ్ ఒక్క మాట కూడా అనకపోవడంతో మెల్లమెల్లగా తను ఒంటరిది అయిపోతున్నాను అని అర్థమవుతుంది.. తన భర్త ఫోన్లో మాట్లాడిన మాటలు గుర్తుకు వస్తుంటే అతనికి ఏం జరగకూడదు అని మనసులో గట్టిగా అనుకుంటూ ఏది ఏమైనా సరే రేపు ఎలాగైనా తన భర్తను కనిపెట్టి వీళ్ళందరికీ దూరంగా తీసుకొని వెళ్తా…. అని అనుకుంటూ వీళ్ళ చెప్పుడు మాటల వల్లే నా భర్త ఇలా ఉన్నట్టుండి ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. ఇంకోసారి ఎప్పుడూ ఆయన ఇలా చేయకుండా జాగ్రత్తగా ఉంచాలి. ఇంతకు ముందే ఒకసారి కోపంతో హోటల్ కి వెళ్ళినప్పుడు కూడా వెళ్ళినప్పుడు కూడా మళ్లీ తనను చూడగానే మామూలు అయిపోయాడు.. విజయ్ కి తన మీద ఎంత కోపం ఉన్న తన మొహం చూస్తే అన్నీ మర్చిపోయి నాతో వచ్చేస్తాడు అని ఆలోచిస్తూ ఉండిపోయింది. అక్కడ గదిలో ఉన్న హారిక పరిస్థితి కూడా దాదాపు ఇంతే ఒక్కసారి విజయ్ కనిపిస్తే చాలు తనకు ఏదో ఒకటి చెప్పి జీవితాంతం తనతో ఉండేలా చేసుకుంటా అవసరమైతే గౌతమ్ ను వదిలిపెట్టిన విజయ్ మాత్రం వదిలి పెట్ట… ఆస్తి తన పేరున రాస్తే గౌతంఏ తనను వదిలేస్తాడు.. కాబట్టి భర్తతో తనకు ప్రాబ్లం లేదు.. ఇక రమ్య గురించి ఆలోచించడం కూడా వేస్ట్. దానికి మురళి గాడు ఎలాగో ఉన్నాడు కదా అని అనుకుంటూ మెల్లగా నిద్ర లోకి జారుకుంది..

Suspense thriller chesaru bhayya....
Like Reply


Messages In This Thread
RE: ఒక భర్త కథ-విజయ్ - by Sruthisexy - 19-12-2019, 09:37 AM
RE: ఒక భర్త కథ-విజయ్ - by Sruthisexy - 09-01-2020, 12:29 AM
RE: ఒక భర్త కథ-విజయ్ - by dengadam istam - 09-01-2020, 10:24 AM



Users browsing this thread: 4 Guest(s)