09-01-2020, 02:08 AM
(09-01-2020, 12:25 AM)bhaijaan Wrote: నమస్తే అందరికీ చెప్పినట్టుగానే మొదటి అధ్యాయం మత్తు వదలరా పూర్తి చేశాను పూర్తి చేశాను ఇక తదుపరి అధ్యాయం అజ్ఞాతవాసి...
మొదటి అధ్యాయం ముగింపు:
గుండె నిండా బరువైన బాధలు మోస్తూ ఎవరికీ ముఖం చూపించలేని విజయ్ ఇంట్లో నుంచి వెళ్లిపోవడం..... తర్వాత అనుకోని కారణాల వల్ల చనిపోవడానికి సిద్ధపడటం..... అదే సమయంలోఆ దేవుడు కూడా తధాస్తు అనడం..... లారీ గుద్దిన గుద్దుకీ కారు పొలాల్లోకి విజయ్ గాల్లోకి ఎగిరి కింద పడడం...... చకచకా జరిగిపోతాయి.
అతడు చనిపోయాడా లేదా మనకు ఇంకా తెలీదు ఇక రెండో వైపు చూస్తే మురళి ద్వారా విషయం తెలుసుకున్నరమ్య బెంగుళూరు నుండి చెన్నై బయలుదేరడం విజయ్ కి ఎన్ని సార్లు ఫోన్ చేసిన లేకపోవడంతో తన అత్తగారికి... అజయ్కి.. విద్యకి.. ఫోన్ చేయడం అందులో విద్య మాట్లాడిన దాన్నిబట్టి విద్యకు విజయ్ ఎక్కడికి వెళ్ళాడు తెలుసు అని నిర్ధారించుకొని విద్యని వెతుక్కుంటూ సరాసరి వాళ్లింటికి వెళ్లడం.... అప్పటికే విజయ్కి ఎన్నోసార్లు ఫోన్ చేసినా కూడా రెస్పాన్స్ లేకపోయినా ఏదో చిన్నఆశతో విసుగు లేకుండా ట్రై చేస్తున్నహారికకు సడన్ గా విజయ్ ఫోన్ విసిరిస్తున్నప్పుడు అది ఆటోమేటిక్గా కాల్ లిఫ్ట్ అవడంతో విజయ్ చెప్పిన చివరి మాటలు ఆ ఇంట్లో ఉన ముగ్గురు ఆడవాళ్ళ చెవిలో మారుమ్రోగాయి..... పట్టరాని కోపంతో హారిక కొట్టిన దెబ్బకు రమ్య అక్కడికక్కడే కుప్పకూలి పోవడంతో మన మొదటి అధ్యాయం ముగిసింది ఇంకా కొన్ని పాత్రలు వాటి పరిధి మేర బాగానే మెప్పించాయి అందరికీ ధన్యవాదాలు ఇక కొనసాగిద్దాం...
Next update tommorrow...
Pedda update istaru ani anukuntunamu...... 10 chapters lo story complete chestanu ani cheparu... 1st chapter ni 5 episodes tho close chesaru... next 2 chapters Agnathavasi and Rebel Time Starts ela untayo enni episodes lo close chestaru ani exciting ga undi... but Ramya ki baga buddi ravali ani korukuntunamu...