08-01-2020, 10:23 PM
మరో కొత్త రచయిత కలం నుంచి జాలు వారిని మరో కధే ఈశివ ప్రియాల సంగమం.
ఈ కథకు సంబందించి పొగడ్తలు అన్నీ రచయిత్రికి తెగడ్తలు అన్నీ నాకు.
మొదలు పెడదాము మొదటి ఎపిసోడ్ తో.
అదీ ఒక హై క్లాసు ఏరియా లోనీ ఫంక్షన్ హాల్. అక్కడ ఒక పెళ్లి జరుగబోతుంది.
పెళ్ళికూతురు గదిలో పెళ్ళికూతురు ఒక్కటే అద్దం ముందు కూర్చొని ఏడుస్తుంది. సడన్ ఒక అమ్మాయి గదిలోకి వచ్చింది. పెళ్ళికూతురు వచ్చింది ఎవరని చుస్తే తను గీత.
గీత: ప్రియ నువ్వు ఇంకా రెడీ అవ్వలే దా
ప్రియాంక: లేదు
గీత: జరిగినదాన్ని గురించి ఆలోచించ వద్దని ఎన్ని సార్లు చెప్పాలి దాన్ని గురించి మర్చిపో
ప్రియాంక: హ్మ్
గీత: అందరు వస్తారు త్వరగా వెళ్లి కళ్ళు తుడుచుకో
కొద్దిసేపటి కి ఆ గదిలో అక్కలమ్మల సందడి మొదలైంది. మండపంలో పురోహితుడు వేద మంత్రాలతో పెళ్లి మొదలయ్యింది.
పురోహితుడు: అమ్మ పెళ్లికుతుర్ని తీసుకురండి.
బాధగా ఉన్న ప్రియంకని పెళ్లి పీటల మీద కూర్చొబెట్టారు.
ప్రియ మొహంలో ఎలాంటి సంతోషం లేదు కానీ పెళ్ళికొడుకు చాల ఆనందంగా కనిపిస్తున్నాడు.
పెళ్ళికొడుకు ప్రియ మెడలో తాళి కట్టాడు. అందరు ఆనందంగా అక్షింతలు వేస్తున్నారు.
పెళ్ళికొడుకు సురేశ్ కి పెళ్ళికూతురు ప్రియకి అందరు అక్షింతలు వేసి ఆశీర్వదిస్తుంటే ప్రియ మనసు ఇక్కడ లేదు.
పెళ్లి తర్వాత అప్పగింతలు తదితర కార్యక్రమాలు అయ్యాయి. పెళ్ళికొడుకు ఆనందంగా పెళ్ళికూతురు ముభావంగా ఉన్నారు.
ఆ రోజు రాత్రి వాళ్ళ శోభనం
శోభనం గదిలో సురేష్ తొలిరేయి కోసం ఎదురు చూస్తున్నాడు.
ప్రియ ని తన అక్కలు , స్నేహితులు ఆటపట్టిస్తున్నారు. ప్రియ వాళ్ళ ముందు సిగ్గుపడి నట్లు ఉంది కానీ లోపల కుమిలిపోతుంది.
అక్కలు , ఫ్రెండ్స్ ఆటపట్టిస్తూ తనకు పాల గ్లాస్ ఇచ్చి శోభనం గది వరకు వచ్చి లోపలికి తోశారు.
ప్రియ శోభనం గదిలో పాల గ్లాసు తో అడుగుపెట్టింది.
లోపలి వచ్చిన ప్రియ అందాన్ని చూస్తున్న సురేశ్. చీరలో ఆమె అందాన్ని కళ్లతో ఆస్వాదిస్తూ మై మరిచి పో సాగాడు.
ప్రియ పాల గ్లాసు తో సురేష్ దగ్గరకు వచ్చి అతన్ని చూడ లేక తలదించు కుంది. సురేష్ పాల గ్లాసు అందుకొని కూర్చో అనీ మంచం మీద కూర్చొన్నాడు ప్రియ కూడా కూర్చొంది.
సురేష్: నాకు ఇప్పటికి ఆశ్చర్యంగా ఉంది నాకు నీలాంటి అందమైన అమ్మాయి వైఫ్ అవ్వడం, థేంక్స్ ప్రియ.
ప్రియ మౌనంగా ఉంది. సురేష్ మంచం కింది నుంచి ఒక బీర్ బాటిల్ తీసాడు. అదీ చుసిన ప్రియ షాక్ అయ్యింది.
సురేష్: ప్లీజ్ అల చూడుకు ఫస్ట్ టైం కదా కొంచం దైర్యం ఇంకా జోష్ కోసం తాగుతాను, ప్లీజ్ ఒక్క బాటిల్.
ప్రియ: సరే మీ ఇష్టం అంది.