Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఇంకెంత ‘స్మార్ట్‌’ గుంటాదో..!
#5
నాలుగు మిల్లీ సెకన్లు

[Image: 05012020sun-cover1f.jpg]
త్వరలో అందుబాటులోకి వస్తుందని భావిస్తున్న 5జీ సౌకర్యంతో స్మార్ట్‌ఫోను పనితీరు చాలా మారిపోతుంది.
ఇంటర్నెట్‌ వేగం పెరుగుతుంది. దానికి తగ్గట్టుగా బ్యాటరీ లైఫ్‌ పెరుగుతుంది. ఫోను ఎంత వేగంగా
పనిచేస్తుందంటే- ఇప్పుడు మనం ఏదన్నా కమాండ్‌ ఇవ్వగానే 30 నుంచి 60 మిల్లీ సెకన్లలో స్పందిస్తున్న
ఫోను అప్పుడు కేవలం నాలుగు మిల్లీ సెకన్లలో స్పందిస్తుంది. అంత వేగాన్ని అందిపుచ్చుకోవాలంటే మొత్తంగా
ఫోను రూపమే మారక తప్పదు మరి. సాఫ్ట్‌వేరూ హార్డ్‌వేరూ అంటే- ఫోను లోపలా బయటా కూడా మారాలి కాబట్టి
స్మార్ట్‌ ఫోన్‌ ఇంకా ఎన్నో రెట్లు స్మార్ట్‌ అవుతుందనీ దానికి తగ్గట్టుగా రూపమూ మారుతుందనీ ఊహాగానాలు
వెల్లువెత్తుతున్నాయి.
 horseride  Cheeta    
Like Reply


Messages In This Thread
RE: ఇంకెంత ‘స్మార్ట్‌’గుంటాదో..! - by sarit11 - 08-01-2020, 08:11 PM



Users browsing this thread: 2 Guest(s)