Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఇంకెంత ‘స్మార్ట్‌’ గుంటాదో..!
#3
[Image: 05012020sun-cover1d.jpg]
పాటలు విన్నా సినిమాలు చూసినా అందులోనే! టచ్‌స్క్రీన్‌, ఫింగర్‌ప్రింట్‌, త్రీడీ ఫేషియల్‌ రికగ్నిషన్‌,
వాయిస్‌ కమాండ్స్‌... ఎన్నెన్నో హంగులు దానికి! అసలీ స్మార్ట్‌ఫోన్‌ అన్న కాన్సెప్ట్‌ 1990ల్లోనే వచ్చినా
సామాన్యులకు అందుబాటులోకి రావడానికి కాస్త టైమ్‌ పట్టింది. పుష్కరం క్రితం ఐఫోన్‌ విడుదలయ్యాకే స్మార్ట్‌
ఫోన్‌ అన్న మాట అందరినోళ్లలోనూ నానడం మొదలెట్టింది. ఇక ఆ తర్వాత ఏయేటికాయేడు కొత్త కొత్త ఫీచర్లతో
అలరిస్తూ విస్తరించిన స్మార్ట్‌ఫోన్‌ సంఖ్యలో ఇప్పుడు ప్రపంచ జనాభాని మించిపోయింది. ఇంతలా మన జీవితాలతో
పెనవేసుకున్న ఫోను రేపు ఎలా ఉండబోతోందీ అన్నది ఆసక్తికరమైన విషయమే. ఇప్పుడు ఫోను చేస్తున్న
పనులను పదిహేనేళ్ల క్రితం మనం ఊహించను కూడా లేదు. అలాగే మరో పదేళ్లకి ఈ ఫోను ఇంకేం చేస్తుందన్నదీ
ఇప్పుడు మన ఊహకి అందకపోవచ్చు. కానీ సాంకేతిక నిపుణులు ఊహించగలరు. ఎందుకంటే... ఒక ఊహ
వాస్తవరూపం సంతరించుకోవటానికి ఎంతకాలం పడుతుందో, దాని వెనక ఎంత కృషి జరుగుతుందో వాళ్లకి తెలుసు.
 horseride  Cheeta    
Like Reply


Messages In This Thread
RE: ఇంకెంత ‘స్మార్ట్‌’గుంటాదో..! - by sarit11 - 08-01-2020, 08:06 PM



Users browsing this thread: 6 Guest(s)