08-01-2020, 12:16 PM
(25-12-2019, 11:32 AM)Joncena Wrote: చాలా చాలా బాగుంది మిత్రమా. ఏమని చెప్పను, ఎంతని చెప్పను మీ రచనా శైలిని.ఎంత చెప్పినా ఏమని చెప్పినా అది చాలా తక్కువే అనిపిస్తుంది. ఈ అప్డేట్ మొత్తం చాలా బాగుంది. అందుకే నేను అంత విడమరిచి ఆ సన్నివేశం బాగా రాశారు, ఈ సన్నివేశం బాగా రాశారు అని చెప్పలేక పోతున్నాను. ప్రతీ సన్నివేశం చాలా బాగుంది. నాకు ఇంతకు మించి ఏమీ చెప్పాలో తెలియటం లేదు.
తప్పుగా ఎమన్నా అంటే మన్నించండి.
హృదయపూర్వక చాలా చాలా ధన్యవాదాలు.