Thread Rating:
  • 5 Vote(s) - 2.4 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ఒక భర్త కథ-విజయ్
Episode 5

తన ప్రేమ విఫలం అయిందని తను కూడా ఇలాగే వెళ్ళిపోయాడు ఇప్పుడు అన్నయ్య తన జీవితం విఫలం అయిందని వెళ్ళిపోయాడు అని బాధపడ్డాడు 

ఇక్కడ ఇంట్లో విద్య మరియు హారిక ఏం చేయాలో తెలియక కంగారుపడుతూ  మాట్లాడుతూ ఎక్కడికి  వెళ్లిపోయి ఉంటాడు అని ఆలోచిస్తూ ఉంటే సడన్గా విల్సన్ గుర్తుకు వచ్చాడు విద్యకు… విజయ్ కి ఫ్రెండ్స్ ఎవరు లేరని అజయ్ చెప్పాడు కానీ విద్యకు తెలిసినంతవరకు విల్సన్ విజయ్ కి చాలా క్లోజ్…. ఒకసారి విల్సన్ ని కనుక్కుంటే ఏమైనా తెలుస్తుంది ఏమో  అని ఫోన్ తీసుకోగానే రమ్య నుండి కాల్స్ రావడం మొదలైంది. కాల్ చూడగానే విద్యకు కోపం పెరిగి పోయి  ఫోన్ పక్కన పడేసింది.. మళ్లీ తనే ఆలోచించి ఒక వేళ విజయ్ రమ్య దగ్గరికి ఏమైనా వెళ్లి ఉంటాడా అని అనిపించి ఫోన్ లిఫ్ట్ చేయగానే అవతల రమ్య విజయ్ గురించి అడగడంతో విజయ్ అక్కడికి కూడా వెళ్లలేదని హారికకు విద్యకు అర్థమైపోయింది.. విద్యకు కోపం బాగా పెరిగి రమ్య ను మాట్లాడనివ్వకుండా ఎడాపెడా తిట్టేసి తను మాట్లాడేలోపు ఫోన్ పెట్టేసింది.. విద్య ఇంకేమీ ఆలోచించకుండా విల్సన్ కి ఫోన్ చేసింది కానీ ఫోన్ కలవట్లేదు.. చాలాసార్లు ట్రై చేసి కలవకపోయేసరికి ఫోన్ పక్కన పడేసి ఇప్పుడు ఏం చేద్దాం అన్నట్టు హారిక వైపు చూసింది.. అప్పటికే గౌతమ్ ఏదో పని ఉందని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు హారిక విద్యతో సెక్యూరిటీ ఆఫీసర్లకి కంప్లైంట్ ఇద్దామా అని అనిపిస్తుంది కానీ తను చిన్న పిల్లాడేo కాదు పైగా విషయం వాళ్ల ఇంట్లో వాళ్లకు తెలిస్తే బాధ పడతారు అని ఆలోచిస్తున్నాను వెంటనే విద్య తనతో ఇంత ఆలోచన ఆయన పెళ్లానికి కూడా ఆయన మీద లేదు కదా అని అంటూ తినడానికి ఏమైనా చేయాలా అనగానే నాకు ఏం వద్దు… గౌతమ్ కి మీకు ఏమైనా  చెయ్ అంటూ వాటర్ తాగడానికి కిచెన్ లోకి వెళ్లి వస్తూ ఉండగా విద్య ఒక్కసారిగా ఐడియా అని అరిచి ఏదో గుర్తొచ్చిన దానిలా ఫోన్ తీసుకొని ఏదో నెంబర్ కి కాల్ చేసింది ఎన్నిసార్లు చేసినా లిఫ్ట్ చేయకపోతే సరికి చూడగానే కాల్ చేయమని మెసేజ్ చేసింది.. హారిక విద్యతో ఏంటి ఐడియా అనగానే నా ఫ్రెండ్ వైజాగ్ లో టెలికాం కంపెనీలో చేస్తున్నాడు విజయ్ ఫోన్ను ట్రాక్ చేసి కనుక్కోవచ్చు కదా అని ….. కానీ బిజీగా ఉన్నట్టు ఉన్నాడు అందుకే  చూడగానే కాల్ చేయమని మెసేజ్ పెట్టాను అంటూ… నాకు ఆకలేస్తుంది తినడానికి ఏమైనా చేస్తాను నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి కిచెన్ లోకి వెళ్లి వంట చేయడంలో మునిగిపోయింది  బయట హారిక ఇంకా విజయ్ గురించి ఆలోచిస్తూ అలాగే సోఫాలో నిద్ర పోయింది….


ఇక్కడ రమ్య… విద్య ఫోన్  పెట్టేగానే తన భర్త.. తన అత్త మామ.. కూడా ఏప్పుడు తనను ఎదిరించి మాట్లాడలేదు. తన చుట్టాల్లో కూడా తన మాటకు విలువ ఇస్తారు. తనంటే గౌరవిస్తారు .. అంతెందుకు విద్య మొగుడు అజయ్ కూడా ఇప్పటివరకు రమ్యతో గట్టిగా మాట్లాడాలంటే భయపడతాడు.. కానీ విద్య తనతో అలా మాట్లాడేసరికి రమ్య మొహం వాడిపోయింది…  అలాగే ఆలోచిస్తూ ఫ్లైట్ అనౌన్స్ చేయగానే బాబుని తీసుకొని వెళ్లి  ఫ్లైట్ లో కూర్చుంది…
 విద్య వంట పూర్తి చేసి మళ్లీ ఒకసారి విల్సన్ కి కాల్ చేసి చూసింది కానీ నో రెస్పాన్స్… కొంపదీసి ప్లాన్ అంతా విల్సన్ దేనా అని అనుకుంటూ ఉండగా.. అజయ్ తొందర తొందరగా ఇంట్లోకి వస్తూ హాల్ లో సోఫాలో పడుకున్నా హారికను చూసి అప్పుడే కిచెన్ నుంచి వస్తున్న విద్య దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్లి  ఏంటి?? అన్నయ్య గురించి ఏమైనా తెలిసిందా అని ఆత్రుతతో అడిగాడు.. దానికి విద్య ఇంకా ఏం తెలియలేదు అన్నట్టు తల అడ్డంగా పెట్టగానే సెక్యూరిటీ అధికారి కంప్లైంట్ ఏమైనా ఇద్దామా? అన్నదానికి అప్పుడే ఇంట్లోకి వస్తున్న గౌతమ్ నేను ఆల్రెడీ అదే పనిమీద వెళ్లి వస్తున్నా.. అంటూ వాళ్ళ దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు… ఇంతలో హారిక నిద్ర లేచి గౌతమ్ చెప్పింది విని ఏమైనా తెలిసిందా అని గౌతమ్ వైపు చూడడం తో లేదు వాళ్ళు కంప్లైంట్ తీసుకున్నారు… సీఐ రాగానే కాల్ చేయమని చెప్పి వచ్చేసాను అన్నాడు.. సరే ముందు మీరు ఫ్రెష్ అయి రండి భోజనం చేశాక మాట్లాడుకుందాం అని అంటూ గౌతమ్ కి చెప్పి అజయ్ ని తీసుకొని బెడ్ రూం వైపు వెల్లింది.. లోపలికి వెళ్లగానే అజయ్ అసలు ఇదంతా ఎప్పుడు జరిగింది? నీకెలా తెలిసింది? అంటూ విద్యకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపించసాగాడు. ఇందాక తను హారికను ఎలా విసిగించిoది.. సేమ్ టు సేమ్.. అజయ్ కూడా తను అలాగే అడగడంతో ఓపిగ్గా బెడ్ పై కూర్చోబెట్టి హారిక తనకు చెప్పినదంతా పూసగుచ్చినట్టు వివరించింది.. హారికకు తనకు వదినకు పుట్టిన బాబు విషయం ఎలా తెలిసింది అని ఆశ్చర్యం… మరియు విషయం విద్య కు తెలిసింది అని భయం రెండు కలిపి అయోమయంగా విద్య వైపు చూడగానే తను ఫీలింగ్ లేనట్టు చూస్తూ అన్ని తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం ముందు వెళ్లి ఫ్రెష్ అయిరా అని బాత్రూమ్ కి పంపించి హాల్ లోకి వచ్చి హారిక పక్కన కూర్చుంది…
హారిక వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి పాప గురించి అడిగి తనకు రావడానికి ఇంకా రెండు మూడు రోజులు పడుతుంది.. అని చెప్పి పాప ని జాగ్రత్తగా చూసుకోమని వల్లకు చెప్పి మాట్లాడమని ఫోన్ విద్యకు ఇచ్చేసింది… విద్య ఫోన్ మాట్లాడి పెట్టగానే అజయ్ గౌతమ్ ఫ్రెష్ అయి వచ్చి భోజనం చేయడానికి డైనింగ్ టేబుల్ పై కూర్చోగానే విద్య హారిక ను కూడా బలవంతంగా తీసుకొని వచ్చి డైనింగ్ టేబుల్ పై కూర్చోబెట్టి అందరికీ వడ్డించింది… తినాలని లేకపోయినా విద్య బలవంతపెట్టడంతో ఏదో తిన్నామా అని అనిపించి లేచి వెళ్లి హాల్లో మళ్లీ ఒంటరిగా కూర్చుని ఫోన్ తీసుకొని విజయ్ కి కాల్ చేస్తూ ఉంది ఇంతలో గౌతం ఫోన్ రింగ్ అవడంతో గౌతం దాన్ని తీసుకుని మాట్లాడి సరే నేను వెంటనే వస్తున్నా అంటూ లేచి చేతులు కడుక్కొని వచ్చి హారిక తో స్టేషన్ నుండి కాల్ వచ్చింది సీఐ వచ్చారంట.. నేను వెళ్లి కలిసి మాట్లాడి వస్తా అని బయలుదేరుతుంటే వెంటనే అజయ్ కూడా వెనుక నుండి వస్తూ నేను కూడా వస్తా పదండి.. అంటూ ఉండగా హారిక నేను కూడా వస్తా అనగానే గౌతమ్ ఇప్పటికే చాలా చీకటి పడింది మీరిద్దరూ ఇంట్లోనే ఉండండి నేను అజయ్ వెళ్లి తొందరగా వచ్చేస్తాను అని చెప్పి బయల్దేరి ఇద్దరు వెళ్లిపోయారు.. విద్య హారికను బెడ్ రూమ్ కి తీసుకెళ్లి కూర్చుని మాట్లాడుతూ మాట్లాడుతూ అలాగే నిద్రలోకి జారిపోయింది కానీ హరికకు మాత్రం నిద్ర పట్టడం లేదు… విజయ్ కి ఏమైనా జరిగితే అందులో అందరికంటే ఎక్కువ తప్పు తనదే ఉంటుంది అని తలుచుకుంటూ ఏడుస్తోంది.. అలాగే ఏడుస్తూ మెల్లగా వెనక్కి వాలి నిద్ర పోయింది కొద్దిసేపటికి ఫోన్ రింగ్ అవగానే లేచి చూస్తే గౌతమ్ నుండి ఫోన్ వస్తుందిని లేపి మాట్లాడగానే గౌతమ్ మేము రావడానికి ఇంకా టైం పడుతుంది మీరు తలుపులు లాక్ చేసి పడుకోండి అని చెప్పి కాల్ కట్ చేశాడు సరే అని విద్యను లేపడానికి చూస్తే తను ఎప్పుడు లేచి వెళ్ళి పోయింది.. ఇంతలో బయటినుండి కాలింగ్ బెల్ మోగిన సౌండ్ వినపడగాన టైంలో ఎవరు వచ్చి ఉంటారు అని అనుకుంటూ పైనుండి వస్తూ అలవాటు కొద్దీ ఫోన్ తీసుకొని విజయ్ కి కాల్ చేస్తూ మెట్లు దిగి వస్తుంటే అప్పుడే కింద రూమ్ నుండి విద్య బయటికి వస్తూ బయటికి వస్తూ… నేను చూస్తాను ఆగు అన్నట్టు హారికకు సైగచేసి మెయిన్ డోర్ వైపు వెళ్ళిపోయిoది… ఒక్కసారిగా ఫోన్ లిఫ్ట్ చేసినట్టు అనిపించగానే ఫోన్ చూసి విజయ్…. విజయ్…… ఎక్కడున్నావ్?? ఎక్కడికి వెళ్లావు??? ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు ఏంటి?? అంటూ అరుస్తూనే ఉంది కానీ అవతలి నుండి ఏం రెస్పాన్స్ రావడం లేదు… విద్య డోర్ తీయగానే  బయట రమ్య నిలబడి ఉంది తన చేతిలో బ్యాగ్ ను చూడగానే బెంగళూరు నుండి నేరుగా తన ఇంటికి వచ్చింది అని అర్థమైంది ఇంట్లోకి రమ్మని కూడా అనకుండా వెనక్కి తిరిగి వస్తూ లోపల హారిక కంగారుగా విజయ్ గురించి అరుస్తూ ఉంటే ఏం జరిగిందని హారిక దగ్గరికి వచ్చింది….
 బయట రమ్య కూడా విజయ్ పేరు వినబడగానే లోపలికి పరిగెత్తుకుంటూ వచ్చింది.. హారిక రమ్యను చూసి కూడా పట్టించుకోనట్టు ఫోన్లో విజయ్ ను పిలుస్తూ ఉంది… చాలాసేపటికి విజయ్ ‘’ రమ్య లవ్ యు.. ఇక నుండి నువ్వు సంతోషంగా ఉంటావ్’’ అనగానే అవి వింటున్న ముగ్గురికి  ఏమి అర్థం కాలేదు మళ్ళీ కాసేపటికి ‘’ హారిక నీకు ఇచ్చిన మాట కనీసం వచ్చే జన్మలో నిలబెట్టుకుంటా’’ అని చెప్పి ‘’ఇంతటితో విజయ్ కథ సమాప్తం’’  అనగానే ఫోన్ వింటున్న హారిక,రమ్య ఒక్కసారి  గట్టిగా విజయ్…… అని అరిచారు. ఇప్పుడు ముగ్గురికి విషయం పూర్తిగా అర్థమైపోయింది.
 ఏం చేయాలో తెలియక విజయ్ ప్లీజ్ ప్లీజ్ నాతో మాట్లాడు ఏం పిచ్చి పనులు చేయకు నీకు నేనున్నా అంటూ హారిక మాట్లాడుతూ ఉంటే రమ్య ఆశ్చర్యంతో కూడిన కోపంతో హారిక ను చూస్తూ ఉంది… సడన్ గా ఫోన్ కట్ అవ్వడంతో మళ్లీ ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వచ్చింది… ఎన్నిసార్లు చేసినా అలాగే రావడంతో ఫోన్ విసిరేసి ఏడుస్తూ ఎదురుగా ఉన్న రమ్య చూడగానే కోపం కట్టలు తెంచుకొని చెంప చెల్లుమనేలా గట్టిగా ఒక్కటి పీకింది దెబ్బకు రమ్యకు కళ్ళు తిరిగినంత పనయ్యింది... మళ్లీ కొట్ట పోతుంటే విద్య హారిక ను ఆపి ఒద్దన్నట్టు సైగచేసి రమ్య వైపు ఒక నీచమైన చూపు చూసింది… ఫోన్లో విజయ్ మాటలకు…..హారికకొట్టిన దెబ్బకు….. విద్య చూసిన చూపుకు… రమ్యకు మత్తు వదలరా అనే అధ్యాయం ముగిసింది అని అర్థమైంది 
 మీ భాయిజాన్   Namaskar
Like Reply


Messages In This Thread
RE: ఒక భర్త కథ-విజయ్ - by Sruthisexy - 19-12-2019, 09:37 AM
RE: ఒక భర్త కథ-విజయ్ - by bhaijaan - 08-01-2020, 09:30 AM
RE: ఒక భర్త కథ-విజయ్ - by Sruthisexy - 09-01-2020, 12:29 AM



Users browsing this thread: 8 Guest(s)