07-01-2020, 02:19 PM
పెళ్లి కి ముందు....
"ఏమే అబ్బాయి ఏమిటి చెప్పాడు నీకు"అంది మా అమ్మ.
"ఏమోనే బాబు అన్ని కండిషన్ లు పెడుతున్నాడు.
మా అత్త కూడా అదోలా ఉంది"అన్నాను.
"సర్లే మగాడు అన్నాక రూల్స్ ఉంటాయి"అంది అమ్మ.
నాకు అతను పెట్టిన రూల్స్ పెద్దవి అనిపించలేదు.
నేను డిగ్రీ లో ఉన్నపుడు kamiz సల్వార్ వాడాను.
మోడరన్ డ్రెస్ లు మా టౌన్ లో వేసుకోరు.
సరే వాళ్ళకి ఇల్లు పొలాలు ఉన్నాయి.ఈ మనీ షి పొట్టి వాడు అయిన బాగానే సంపాదిస్తున్నాడు అని పెళ్లికి ఒప్పుకున్నాను.
పెళ్లి బాగానే జరిగింది.శోభనం ముహూర్తం వెంటనే కుదరలేదు.
ఆయన జాబ్ కి వెళ్తే నేను మా డాడీ మమ్మీ తో ఉన్నాను కొద్దిరోజులు.