07-11-2018, 08:16 PM
Yogayajnavalkya Samhita
యాఘ్ణవల్క స్మృతులు నేను చదవాలని అనుకొంటూ ఉన్నాను. ఎవరి వద్ద అయినా ఉంటే దయచేసి షేర్ చేయగలరు. నా వద్ద ఇంగ్లీషు లో ఉన్న పుస్తకం ఉంది. దాన్ని చదివి అర్థం చేసుకునే ప్రయత్నం చేశాను కానీ నాకు అర్ధం కావట్లేదు. అందుకే తెలుగులో ఉంటే షేర్ చేయండి. నేను ఇంగ్లీషు లో ఉన్న పుస్తకం షేర్ చేస్తాను.