07-01-2020, 09:15 AM
(06-01-2020, 09:36 AM)పులి Wrote: సోదరి, ఈ కథని మొదలు పెట్టేసరికి నేను పాత సంవత్సరం ఆఖరి ఘడియలలో ఉన్నాను. వెకేషన్ కి వెళ్ళేలోగా పని పూర్తి చెయ్యాలి, నా కథని రాయాలి. అందుకే ఈ కథని అప్పుడప్పుడు ముక్కలు ముక్కలుగా చదివాను. కానీ ఈరోజు ఈ కథని పూర్తిగా చదివి నేను చాలా ఆనందంగా ఉన్నాను. భలే ట్విస్టులు భలే సస్పెన్సులు. అప్పట్లో చదివిన మధుబాబు షాడో నవలలు గుర్తుకు వస్తున్నాయి. ఇంతటి అద్భుతమైన కథని రాస్తున్న నా సోదరికి ఎన్నో అభినందనలు. ఇంతకంటే ముందు మీ రచనలికి స్పందించనదుకు క్షమాపణలు.
పర్వాలేదు సోదర నువ్వు చదువుతున్నావు అదే చాలు, ఇక నీ పొగడ్తకి ధన్యవాదాలు