01-02-2019, 01:06 PM
అనుకున్నది ఒక్కటి..అయినది ఇంకొక్కటి....
santhu kumar
సమయం ఉదయం 11:10 అయింది. మేలతాళాలతో,చిన్న పిల్లల అల్లర్లతో, కన్నెపిల్లల నవ్వులతో, కళ్ళు జిగేల్మనిపించేల నగలు వేసుకున్న కత్తి లాంటి ఆంటీలతో, అoదమైన జంటలతో కలకల లాడుతుంది ఒక టౌన్ లోని కళ్యాణ మండపం. అక్కడికి ఒచ్చిన జంటల్లో ఒకటి రాము-సులోచన జంట. అ మండపం లో మొదటినుండి మూడవ వరసల్లో ఎడమవైపు కూర్చొని పెళ్లి తిలకిస్తుంది ఆ జంట .
రాము వయసు 33 సoవత్సరాలు, సులోచనకి 27 సoవత్సరాలు వుంటాయి. సులోచన చాల అందంగా ఉంటుంది. పాల రాతి చర్మం..మెత్తగా, సున్నితంగా ముట్టికుంటే మాసిపోతుంది అన్నట్లు ఉండే అపురూప సౌందర్యవతి. ఇంకా రాము చిన్నతనం నుండి వ్యవసాయదారుడే అవడం తో కొంచెం నల్లగా వున్నా పొడుగ్గా.. కండలు తిరిగిన దేహం తో ఆకర్షినీయంగా ఉంటాడు... అతని జుట్టు, హెయిర్ స్టైల్ అతనికి ప్రత్యేక ఆకర్షణ. ఒక్కమాటలో చెప్పాలంటే ఇద్దరూ ఒకరికోసమే ఇంకొకరు పుట్టినట్లు చాల బావుంటుంది అ జంట.
ఫ్యాన్ గాలి సరిగ్గా తగలకపోవడంతో చెమటలతో తడిసిపోతుంది సులోచన. నుదురు మీద, మెడ మీద చెమట్లు పుట్టి, ఒకే ఉద్యమంలా పెద్ద నీటి బొట్టులా మారి వరదలా కిందకు ఎగపాకి తన కొండలలోయలలోకి దూకి తన జాకెట్లో తల దాచుకుంటున్నాయి. తను కర్చిఫ్ తో చెమటని తుడుసుకుంటూ గాలి కోసం వూపుకుంటుంది. తను గమనించలేదు గాని గాలి కోసం తన పమిటను పక్కకి జరిపి కూర్చోవడం తో పక్కనే ఉన్న 45 ఏళ్ళ అంకుల్ గాలి లోపలికి తీసుకోవడం వళ్ళ ఎత్తుగా పెరిగి తన కట్టడినుండి బయటకి దూకుతున్న తన బంతులను చూస్తూ పెదాలు తడుపుకున్తున్నాడు. అ ముసలోడి చూపులు గమనించి పైట సరిచేసుకుంది. ఛి.చీ.. వేదవ మగవాళ్ళు.. ఆడది కనబడితే చాల సొల్లు కరచుకుంటారు అని తిట్టుకుంటూ అసహనంగా ఉంది. ఈ లోపు 11:47 నిమషాలు అయింది, అది ముహూర్త సమయం కావడంతో వధూవరులు తలపైన జీలకర్ర బెల్లం పెట్టుకున్నారు. హమయ్య! సగం పెళ్లి అయిపోయిoది ఇంక ఆ బోజనాలు ఏవో పెటేస్తే తినేసి పోదాం అని అన్నాడు రాము. మీకు ఎప్పుడు తిండి గొడవే. సర్లేoడి నాకు కూడా ఇక్కడ చాల ఇబ్బందిగా ఉంది...పదండి బోజనం చేసి బయల్దేరధాo అని లెగిసింది. అప్పటికే రెండవ బంతి మొదలయింది.. అక్కడక్కడే తిరిగి మూడవ బంతిలో కూర్చుంది అ జంట. హ్మ్మ్... ఐటమ్స్ చాల బాగునట్లున్నాయి, ఒక పట్టు పట్టాల్సిందే అన్న రాము మాటలకు, హా!...చాలేండి. ఎప్పుడూ పెళ్లి భోజనం చేయని వాళ్ళలాగా ఎక్కువ తినమాకండి.. మీకు కడుపునిండితే నిద్ర ఆగదు.. మీరు రిటర్న్ బస్సులో గురక పెట్టారంటే అందరిముందూ నా పరువు పోద్ది. నాకు తెలుసు లేవే అని సర్దిచెప్పాడే గాని ఫుల్ గా లాగించేసాడు రాము. తినేసి బయటకి రాగానే తాళి కట్టడం,తలంబ్రాలు దాక సాగిపోయింది పెళ్లి తంతు. మీరు ఇక్కడే ఉండoడి అని మండపం లోకి వెళ్లి పెల్లికూతురితో మాట్లాడి తను కొన్న చిన్న గిఫ్ట్ ని ఇచ్చింది. ఇంక పదండి బస్సు కి టైం అయింది..ఇది గనక మిస్ అయతే ఇంకో 4 గంటల వరకూ మనకి బస్సు లేదు తొందరగా తెవలండి అని మొగుడి చేయ పట్టుకుని బయటపడింది సులోచన.
సులోచన చాల చురుకైన, తెలివైన అమ్మాయి. పక్కవారి చూపును బట్టి వాళ్ళ మనస్తత్వం అంచనా వేయగలదు, చాల సమయస్పూర్తితో ప్రవర్తిoచగలదు.పల్లెటూరిలోనే పుట్టి అక్కడే పెరగడం తో రాము కి లోక జ్ఞానం తెలిదు అని ఎప్పుడూ తిడుతూ ఉంటుంది సులోచన. అది గుర్తుకొచ్చి తను తెలివైన వాడినని నిరూపించుకోవాలని "ఎంత దూరమని నడుస్తావ్, ఉండు రిక్ష ని పిలుస్తా" అని పక్కనే ఖాళీ గా ఉండి సుట్ట కలుస్తున్న వాడిని పిలవబోయాడు.


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)